-
Home » FSSAI Raid On Fish Market
FSSAI Raid On Fish Market
రాంనగర్ చేపల మార్కెట్లో ఆకస్మిక సోదాలు.. కుళ్లిన చేపలు స్వాధీనం.. నిబంధనలు పాటించని వ్యాపారులపై కఠిన చర్యలు!
November 27, 2026 / 03:04 PM ISTహైదరాబాద్లోని రాంనగర్ చేపల (FSSAI Raid On Fish Market)మార్కెట్లో ఫుడ్సేఫ్టీ, వెటర్నరీ అధికారులు, పోలీసులు ఆకస్మిక సోదాలు నిర్వహించి కుళ్లిన చేపలను స్వాధీనం చేసుకున్నారు. లైసెన్సులు లేని వ్యాపారులకు నోటీసులు జారీ చేశారు.