-
Home » Cyclone Murasu
Cyclone Murasu
దక్షిణకోస్తాపై 'మురసు తుపాను' పంజా.. రానున్న 3 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. విపత్తుల నిర్వహణ సంస్థ తీవ్ర హెచ్చరికలు!
November 3, 2026 / 05:30 PM ISTAP Rains: దక్షిణకోస్తాంధ్రపై మురసు తుపాను(Cyclone Murasu) ప్రభావంతో రానున్న 3 గంటల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
మురసు తుపాన్ ఎఫెక్ట్.. ఏపీలోని ఈ జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు..
November 3, 2026 / 07:54 AM ISTSchool Holidays : ఏపీని మురసు తుపాను వణికిస్తోంది. ఈ తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భీకర గాలులతోపాటు వర్షాలు దంచికొడుతున్నాయి.
అల్లకల్లోలంగా సముద్రం.. అర్ధరాత్రి తీరం దాటనున్న 'మురసు' తీవ్ర తుపాను.. 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ!
November 2, 2026 / 09:40 PM ISTపశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘మురసు(Cyclone Murasu)’ తీవ్ర తుపాను అర్ధరాత్రి ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
మురసు తుపాన్ ఎఫెక్ట్.. ఏపీలోని ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు..
November 2, 2026 / 08:02 AM ISTAP Murasu Cyclone School Holidays : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడిన మురసు.. మంగళవారం తెల్లవారుజామున నెల్లూరు - నరసాపురం మధ్య ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని…
దూసుకొస్తున్న ‘మురసు’ తుపాన్.. ఏపీలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు అతి భారీ వర్షాలు.. భీకర గాలులు.. హెచ్చరికలు జారీ..
November 2, 2026 / 06:43 AM ISTCyclone Murasu : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఆదివారం తుపానుగా బలపడింది. ఈ తుపానుకు మురసు అని నామకరణం చేశారు. ఈ తుపాను కారణంగా ఏపీలోని మూడు రోజులు పలు జిల్లాల్లో…
మురసు తుపాను ముప్పు.. ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త!
November 1, 2026 / 06:59 PM ISTCyclone Murasu Alert: బంగాళాఖాతంలో మురసు తుపాను తీవ్రరూపం దాల్చుతోంది. నెల్లూరు–నర్సాపురం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఏపీకి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన, జిల్లాల…
ఏపీకి మరో తుపాన్ ‘మురసు’ ముప్పు.. రేపటికి తీవ్రంగా మారే అవకాశం.. తీర ప్రాంత యంత్రాంగం అలర్ట్!
October 31, 2026 / 06:33 PM ISTబంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం ఆదివారానికి 'మురసు(Cyclone Murasu)' తుపానుగా మారె అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.