-
Home » Cyclone Aquan
Cyclone Aquan
ఉత్తరాంధ్ర తీరం వైపు తీవ్ర ‘అక్వాన్’ తుపాను.. రానున్న 36 గంటలు అత్యంత కీలకం.. 70 కి.మీ. వేగంతో ఈదురుగాలులు, ఈ జిల్లాలకు హై అలర్ట్!
November 19, 2026 / 11:01 AM ISTపశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ‘అక్వాన్(Cyclone Aquan)’ తుపాను ఉత్తరాంధ్ర తీరం వైపు వేగంగా రేపు తెల్లవారుజామున శ్రీకాకుళం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
బంగాళాఖాతంలో మరో తీవ్ర అల్పపీడనం.. ఏపీకి మళ్లీ తుఫాను ముప్పు? ‘అక్వాన్’ పేరుతో అలర్ట్ జారీ చేసిన ఐఎమ్‌డీ!
November 11, 2026 / 08:47 PM ISTబంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, అది బలపడి ‘అక్వాన్(Cyclone Aquan)’ తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.