-
Home » Cheyutha Pensions
Cheyutha Pensions
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. కొత్త పింఛన్ల మంజూరుపై కీలక అప్డేట్.. వారందరికీ శుభవార్త..
November 19, 2026 / 05:55 PM ISTTelangana New Pension : తెలంగాణలో సామాజిక భద్రతా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం శుభవార్త అందించింది.
తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ భారీ శుభవార్త.. కొత్తగా 4.63 లక్షల ‘చేయూత’ పింఛన్లు మంజూరు.. నవంబర్ 19న నేరుగా ఖాతాల్లోకి!
November 16, 2026 / 06:51 AM ISTతెలంగాణ ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన ‘చేయూత(Cheyutha Pensions)’ పించన్ల నగదు నవంబర్ నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ కానుంది.
తెలంగాణలో ‘చేయూత’ పింఛన్ల పండుగ.. 4.5 లక్షల మందికి పత్రాలు.. ఈ నెల 19నే ఖాతాల్లోకి నగదు!
November 12, 2026 / 06:53 PM ISTతెలంగాణ వ్యాప్తంగా 4.5 లక్షల మంది నూతన లబ్ధిదారులకు ‘చేయూత(Cheyutha Pensions)’ పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ గురువారం ఘనంగా ప్రారంభం అయ్యింది.
తెలంగాణ ప్రజలకు దీపావళి కానుక.. నేటినుంచే కొత్త పింఛన్లు.. సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా!
November 8, 2026 / 07:48 AM ISTదీపావళి కానుకగా కొత్తగా ఎంపిక చేసిన 4.5 లక్షల మందికి 'చేయూత(Cheyutha Pensions)' పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడే కొడంగల్లో ప్రారంభించనున్నారు.
పండుగవేళ తెలంగాణ సర్కార్ గుడ్న్యూస్.. కొత్తగా 4.5 లక్షల మందికి చేయూత పింఛన్లు.. మంత్రి సీతక్క కీలక ప్రకటన!
November 7, 2026 / 09:01 PM ISTదీపావళి కానుకగా తెలంగాణలో కొత్తగా 4.5 లక్షల మందికి చేయూత పింఛన్లను(Cheyutha Pensions) మంజూరు చేస్తున్నట్లు మంత్రి సీతక్క ప్రకటించారు.