-
Home » Ayyappa Devotees
Ayyappa Devotees
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. శబరిమలకు 54 ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలు మీకోసం!
November 12, 2026 / 08:47 PM ISTశబరిమల (Sabarimala Special Trains)వెళ్లే అయ్యప్ప భక్తుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో తెలుగు రాష్ట్రాల మీదుగా కొల్లంకు 54 ప్రత్యేక రైళ్లను నడపనుంది.
విమానంలో శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాములకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఇకపై అందుకు అనుమతి..
November 28, 2025 / 04:42 PM ISTఈరోజు నుంచి జనవరి 20 వరకు దేశవ్యాప్తంగా ఈ ప్రత్యేక సడలింపు వర్తిస్తుంది. శబరిమల యాత్రకు వెళ్లే భక్తులు ఎయిర్‌పోర్టు భద్రతా తనిఖీలను పూర్తి చేసిన...
అయ్యప్ప మాల ధరించిన వారికి బిగ్‌షాక్.. జుట్టు పెంచుకొని, యూనిఫాం, బూట్లు లేకుండా విధుల్లోకి రావొద్దు.. కఠిన ఆంక్షలు
November 26, 2025 / 09:21 AM ISTTelangana Police : అయ్యప్ప మాల సహా ఇతర ఆధ్యాత్మిక దీక్షలు తీసుకునే పోలీసు సిబ్బందికి ఆ శాఖ ఉన్నతాధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు.
శబరిమలకు పోటెత్తిన భక్తులు.. మకరజ్యోతి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు..
January 14, 2025 / 06:49 PM ISTమకర జ్యోతి దర్శనం తర్వాత సన్నిధానానికి వెళ్లేందుకు కూడా ఆంక్షలు విధించారు.
అయ్యప్ప భక్తులపై నుంచి బైరి నరేశ్ కారు దూసుకెళ్లిన వైనం
January 1, 2024 / 07:18 PM ISTఅయ్యప్ప భక్తులపై నుంచి బైరి నరేశ్ కారు దూసుకెళ్లిన వైనం
మరో వివాదంలో బైరి నరేశ్.. అయ్యప్ప భక్తులపై నుంచి బైరి నరేశ్ కారు దూసుకెళ్లిన వైనం
January 1, 2024 / 03:57 PM ISTపోగు నరసింగరావు అనే అయ్యప్ప భక్తుడి కాలు విరిగింది. దీంతో ఏటూరునాగారం వై- జంక్షన్ దగ్గర అయ్యప్ప స్వాములు ఆందోళనకు దిగారు.
శబరిమలలో అయ్యప్ప భక్తులపై పోలీసులు లాఠీచార్జ్
December 19, 2023 / 11:54 AM ISTSabarimala : శబరిమలలో అయ్యప్ప భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గటంలేదు. రోజు రోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీతో శబరిగిరులు కిటకిటలాడుతున్నాయి. పంబ నుంచి శబరిమల వరకు అయ్యప్ప భక్తులతో కిటకిటలాడుతోంది. దీంతో అధికారులు అయ్యప్ప…
Bairi Naresh Arrest: అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్ అరెస్ట్..
December 31, 2022 / 01:06 PM ISTBairi Naresh Arrest: అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓయూ విద్యార్థి, నాస్తిక సంఘం అధ్యక్షుడు బైరి నరేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్‌లోని ఓ హోటల్లో నరేశ్ ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు..…
Ayyappa Swamy Deeksha: అయ్యప్పపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్.. భగ్గుమన్న హిందూ సమాజం
December 30, 2022 / 09:49 PM ISTAyyappa Swamy Deeksha: అయ్యప్పపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్.. భగ్గుమన్న హిందూ సమాజం
Road Accident: బాపట్ల జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు అయ్యప్ప భక్తులు మృతి
December 5, 2022 / 08:56 AM ISTబాపట్ల జిల్లా వేమూరు మండలం జంపని దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అయ్యప్ప భక్తులు మరణించారు.