-
Home » AP Municipal Results
AP Municipal Results
మేయర్లు, ఛైర్పర్సన్ల ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్.. అధికారిక ప్రకటన చేసిన ఎస్ఈసీ
November 4, 2026 / 09:44 PM ISTఆంధ్రప్రదేశ్లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో గెలిచిన మేయర్లు, ఛైర్పర్సన్ల ప్రమాణ స్వీకారానికి (AP SEC)ముహూర్తం ఖరారు చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.
మున్సిపల్ ఎలెక్షన్స్ లో కుటుంబ పోరు.. అక్కపై చెల్లి గెలుపు, తల్లికి జయం-కొడుకుకి షాక్.. ఆసక్తికరంగా ఫలితాలు!
November 4, 2026 / 02:16 PM ISTఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల(AP Municipal Results) ఫలితాల్లో నర్సీపట్నంలో తోడికోడళ్ల పోరు నుంచి భార్యాభర్తల జంట విజయం వరకు ఆసక్తికర గెలుపోటములు నమోదయ్యాయి.
తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి ఘోర పరాభవం.. కూటమి క్లీన్ స్వీప్
November 3, 2026 / 03:52 PM ISTఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో తూర్పుగోదావరి (East Godavari Election Results)జిల్లా వ్యాప్తంగా ఎన్డీయే కూటమి అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేయగా, వైసీపీ ఘోర పరాజయం ఎదురయ్యింది.
ఏపీ మున్సిపల్ లెక్కింపులో ఆసక్తికర ఘటనలు.. సొంత వార్డుల్లో తెదేపా, వైకాపాకు భంగపాటు.. ఒకే ఒక్క ఓటుతో!
November 3, 2026 / 02:04 PM ISTఏపీ మున్సిపల్ ఎన్నికల (AP Municipal Election Results 2026)లెక్కింపులో చైర్మన్ అభ్యర్థులు సొంత వార్డుల్లో ఓడిపోవడం, ఒక్క ఓటు తేడాతో రీకౌంటింగ్ రచ్చ వంటి ఆసక్తికర ఘట్టాలు చోటుచేసుకున్నాయి.