-
Home » AP DSC 2026
AP DSC 2026
నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. ఏపీ డీఎస్సీకి అప్లికేషన్ పెట్టారా? లాస్ట్ డేట్ ఇదే!
November 13, 2026 / 03:53 PM ISTAP DSC 2026 : ఏపీ డీఎస్సీ 2026 ద్వారా 2,721 టీచర్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. నవంబర్ 30 చివరి తేదీ. అర్హతలు, ముఖ్యమైన తేదీలు, అప్లికేషన్ వివరాలివే..
ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్.. ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ షురూ.. లాస్ట్ డేట్ ఇదే!
November 13, 2026 / 02:01 PM ISTAP DSC Online Application : ఆంధ్రప్రదేశ్‌లో 2,721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అయ్యింది.
ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. నేడు డీఎస్సీ పూర్తిస్థాయి నోటిఫికేషన్..
November 3, 2026 / 07:10 AM ISTAP DSC Notification : ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వచ్చే నెల మరో డీఎస్సీ నోటిఫికేషన్.. మొత్తం ఎన్ని పోస్టులో తెలుసా?
September 22, 2026 / 12:48 PM ISTAP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం 'డీఎస్సీ-2026' నోటిఫికేషన్‌కు పాఠశాల విద్యాశాఖ కసరత్తు పూర్తి చేసింది.
2029 నాటికి మరో 3 DSC నోటిఫికేషన్లు.. మంత్రి లోకేష్ కీలక ప్రకటన
September 5, 2026 / 07:04 PM IST2029 నాటికి మరో మూడు డీఎస్సీలను తీసుకువస్తామని మంత్రి లోకేష్ (Nara Lokesh)హామీ ఇచ్చారు
ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో 3 వేల DSC పోస్టుల భర్తీ.. నారా లోకేష్ కీలక ప్రకటన
August 23, 2026 / 03:10 PM ISTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే డీఎస్సీ ద్వారా మరో 3,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) వెల్లడించారు.
ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. 2,500 పోస్టుల భర్తీకి కసరత్తు.. ఈసారి వాటిపైనా పరీక్షలు
January 3, 2026 / 09:04 AM ISTAndhrapradesh : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం మళ్లీ డీఎస్సీ నిర్వహణకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపై విద్యాశాఖ అధికారులు కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.