-
Home » 121 Kgs Gold Ornaments
121 Kgs Gold Ornaments
తిరుమల శ్రీవారికి రూ.206 కోట్ల బంగారు కానుక.. 46 రకాల ప్రత్యేక ఆభరణాలు.. సాలిగ్రామ హారాలు, కిరీటం, వజ్రాలు, పూర్తి వివరాలు!
November 26, 2026 / 05:18 PM ISTముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో వర్ధమాన్ జైన్ దంపతులు తిరుమల శ్రీవారికి, అమ్మవారికి రూ.206 కోట్ల విలువైన 121 కేజీల బంగారు(121 Kgs Gold Ornaments), వజ్ర, రత్న ఆభరణాలను సమర్పించారు.