యువతిపై అత్యాచారం.. వీడియో తీసి బెదిరింపులు

Submitted on 24 April 2019
rape on Young woman : video record

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సుంకర్ బద్దయ్యగారి వీధిలో యువతిని లైంగికంగా వేధిస్తున్న డేగల రాంబాబు అనే వ్యక్తిని పట్టుకుని స్థానికులు దేహశుద్ధి చేసిన ఘటన చోటుచేసుకుంది. నరసాపురం మండలం ఎల్‌బీ చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో రాంబాబు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. డ్రింక్‌లో మత్తుమందు కలిపి అత్యాచారం చేశాడని.. ఆ సమయంలో వీడియో తీసి బెదిరిస్తున్నాడని పోలీసులకు యువతి ఫిర్యాదు చేసింది.. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
 

Rape
Young woman
Video
record
West godavary
Bheemavaram

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు