నడవలేని కుక్కపిల్ల ఎగరలేని పావురం హార్ట్ టచ్చింగ్ ఫ్రెండ్ షిప్ : వైరల్ వీడియో

Submitted on 22 February 2020
puppy and pigeon with disabilities form unlikely friendship

కుక్కపిల్లతో పావురం జాతి వైరాన్ని విడిచి స్నేహం చేస్తున్నాయి. ఈ మూగ జీవుల స్నేహం వెనుక గుండెను బరువెక్కించే కారణం ఉంది.

కుక్కలను చూడగానే పావురాలు ఎగిరిపోతాయనే సంగతి తెలుసు. ఎందుకంటే పావురం దొరికితే కుక్కలు లటుక్కున నోట కరుచుకుంటాయి. గుటకాయస్వాహా చేసేస్తాయి. కానీ ఈ పావురం అలా కాదు.. కుక్కపిల్లతో స్నేహం చేస్తూ, దానితోనే అడుకుంటోంది. వీటి స్నేహం వెనుక గుండె బరువెక్కించే కారణం కూడా ఉంది. 

అన్ని పావురాల్లో ఇది రెక్కలు విప్పి గాల్లోకి ఎగరలేదు. అలాగే, ఈ కుక్క పిల్లకు కూడా వెనుక రెండు కాళ్లు చచ్చుబడిపోవడంతో పెద్దగా నడవలేదు. వీటికి ఉండే  వైకల్యాలే వీటిని స్నేహితులుగా మార్చాయి. జాతి వైరాన్ని మరిచి కలిసి జీవించేలా చేశాయి. 

puppy and pigeon
with disabilities
form unlikely friendship

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు