బాక్సర్ టైటిల్ లుక్ పోస్టర్‌

Submitted on 15 May 2019
Presenting the Title Look Poster of Boxer

సీనియర్ నటుడు విజయ్ కుమార్ తనయుడు అరుణ్ విజయ్, రామ్ చరణ్ బ్రూస్‌లీలో నటించాడు.  ప్రభాస్ సాహోలోనూ కీ రోల్ చేస్తున్నాడు. కోలీవుడ్‌లో అరుణ్ విజయ్, రితికా సింగ్ జంటగా బాక్సింగ్ నేపథ్యంలో 'బాక్సర్' అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా టైటిల్ లుక్ పోస్టర్‌ని రీసెంట్‌గా రిలీజ్ చేసింది మూవీ యూనిట్.

బాక్సింగ్ రింగ్, చుట్టూ క్రౌడ్‌, కంప్లీట్ బాక్సింగ్ బ్యాక్ డ్రాప్‌‌తో డిజైన్ చేసిన బాక్సర్ టైటిల్ లుక్ పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. ఈ మూవీ కోసం అరుణ్ బాక్సింగ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. వి.మథియలాగన్ నిర్మాణంలో, వివేక్ దర్శకత్వంలో రూపొందున్న ఈ సినిమాకి సంగీతం : డి.ఇమాన్, డీఓపీ : మార్కస్ ఎ.ఎల్.జంగ్‌‌‌బర్గ్, ఎడిటింగ్ : మదన్, స్టంట్స్ : పీటర్ హెయిన్, ఆర్ట్ : సి.ఎస్.బాలచందర్.

Arun Vijay
Ritika Singh
D.Imman
V.Mathiyalagan
Vivek

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు