19 మార్చి, 2019

Submitted on 19 March 2019

శ్రీవిళంబినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిరరుతువు, ఫాల్గుణమాసం, శుక్లపక్షం

పేరు వివరాలు
వారం మంగళవారం
తిథి త్రయోదశి మ.గం.02.18 వరకు
నక్షత్రం మఖ రా.గం.07.05
అమృత ఘడియలు సా.గం.04.56 నుంచి రా. గం.06.21
రాహుకాలం మ.గం.03.23 నుంచి సా.గం.04.53
వర్జ్యం తె.గం.02.09 నుంచి తె.గం.03.34
యమగండం ఉ.గం.09.24 నుంచి గం.10.54
దుర్ముహూర్తం ఉ.గం.08.48 నుంచి గం.09.36
హైదరాబాద్ సూర్యోదయం 06.25
హైదరాబాద్ సూర్యాస్తమయం 06.23

18 మార్చి 2019

Submitted on 18 March 2019

శ్రీవిళంబినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిరరుతువు, ఫాల్గుణమాసం, శుక్లపక్షం

పేరు వివరాలు
వారం సోమవారం
తిథి ద్వాదశి సాయంత్రం 17:43
నక్షత్రం ఆశ్లేష రాత్రి 21గంటల 46నిమిషాలకు
అమృత ఘడియలు రాత్రి 8:20 నుండి 9:46 వరకు
రాహుకాలం ఉదయం 7:55 నుండి 9:25 వరకు
వర్జ్యం ఉదయం 11:42 నుండి- రాత్రి 1:09వరకు
యమగండం రాత్రి 10:54 నుండి 12:24వరకు
దుర్ముహూర్తం రాత్రి 12:48 నుండి 1:36వరకు
హైదరాబాద్ సూర్యోదయం ఉదయం 6గంటల 25నిమిషాలకు
హైదరాబాద్ సూర్యాస్తమయం సాయంత్రం 6గంటల 23నిమిషాలకు