ఆస్ట్రేలియాపై బౌలింగ్ ఎంచుకున్న పాకిస్తాన్

Submitted on 12 June 2019
 Pakistan opt to bowl on australia


భారత్‌తో ఓటమి అనంతరం ఆడుతున్న ఆస్ట్రేలియా.. పాకిస్తాన్ చేతిలో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగనుంది. టాంటన్ గ్రౌండ్ వేదికగా జరగనున్న మ్యాచ్‌లో విజయం కోసం ఇరు జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. భారత్ చేతిలో ఓడిన ఆసీస్.. తర్వాతి మ్యాచ్‌లో భారత్‌తో తలపడాల్సిన పాకిస్తాన్‌ల మధ్య సమరం రసవత్తరంగా మారనుంది. ఆఖరి మ్యాచ్‌ను పాక్ వర్షం కారణంగా ఆడలేకపోవడంతో జట్టు ఖాతాలో ఒక పాయింట్ వచ్చి చేరింది. 


Teams:
Pakistan: Imam-ul-Haq, Fakhar Zaman, Babar Azam, Mohammad Hafeez, Sarfaraz Ahmed(w/c), Shoaib Malik, Asif Ali, Wahab Riaz, Hasan Ali, Shaheen Afridi, Mohammad Amir

Australia: David Warner, Aaron Finch(c), Shaun Marsh, Steven Smith, Usman Khawaja, Glenn Maxwell, Alex Carey(w), Nathan Coulter-Nile, Pat Cummins, Mitchell Starc, Kane Richardson

Pakistan
Australia
Pak
AUS
2019 icc world cup
world cup 2019

మరిన్ని వార్తలు