పదే పదే వీడియో సాంగ్

Submitted on 16 May 2019
Padhe Padhe - Full Video Song from JERSEY

నేచురల్ స్టార్ నాని, శ్రద్ధా శ్రీనాధ్ జంటగా, గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో రూపొందిన జెర్సీ ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. క్రికెటర్‌గా, ఫ్యామిలీ పర్సన్‌గా నాని నటనకు మంచి మార్కులు పడడమే కాక, అతని కెరీర్‌లో జెర్సీ మైలురాయిగా నిలిచి పోయింది. రీసెంట్‌గా జెర్సీలోని 'పదే పదే' అనే వీడియో సాంగ్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ఈ పాటకి కృష్ణకాంత్, బ్రోధ వి. (ఇంగ్లీష్) లిరిక్స్ రాయగా, అనిరుధ్, శక్తి శ్రీ గోపాలన్ అండ్ బ్రోధా వి. కలిసి పాడారు.

ఈ పాటలో నాని, శ్రద్ధల కెమిస్ట్రీ బాగుంటుంది. ముఖ్యంగా యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యిందీ సాంగ్.. ఈ సినిమాకి కెమెరా : సంజు జాన్ వర్గీస్, ఎడిటింగ్ : నవీన్ నూలి, ఆర్ట్ : అవినాష్ కొల్లా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఎస్.వెంకటరత్నం (వెంకట్), నిర్మాత : సూర్యదేవర నాగవంశీ.

వాచ్ వీడియో సాంగ్..
 

Natural Star Nani
Shraddha Srinath
Anirudh Ravichander
Goutham Tinnanuri
Sithara Entertainments

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు