మంగళూరు రిఫైనరీలో 41 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Submitted on 12 June 2019
MRPL Limited Recruitment 2019 - 41 Engineers & Executive Posts

మంగళూర్ : మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్స్ లిమిటెడ్లో వివిధ విభాగాల కింద 41 పోస్టులను భర్తీ చేయటానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. 
ఉద్యోగాలు
ఇంజనీర్లు :  మొత్తం 26 ( కెమికల్ 6, మెకానికల్ 9,  ఎలక్ట్రికల్ 3, ఇనుస్ట్రుమెంటేషన్ 4,  సివిల్ 3, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ 1)
ల్యాబరేటరీ సూపర్ వైజర్  పోస్టులు 10
హెచ్.ఆర్.ఎగ్జిక్యూటివ్ పోస్టులు 5

అర్హత:
ఇంజనీర్  ఉద్యోగాలకు సంబంధిత విభాగాల్లో బీఈ/బీటెక్  ఉత్తీర్ణతతో పాటు గేట్ 2019  లో స్కోరు పొంది ఉండాలి. ఎగ్జిక్యూటివ్ లకు యూజీసీ  నెట్ స్కోర్ పొంది ఉండాలి. ల్యాబరేటరీ సూపర్ వైజర్లకు ఎమ్మెస్సీ  పూర్తి చేసి ఉండాలి.
ఆన్ లైన్ లో దరఖాస్తు చేయటానకి ఆఖరు తేదీ జూలై 4
మరిన్ని వివరాలకు : www.mrpl.co.in  లో తెలుసుకోగలరు.   

https://eapplicationonline.com/MRPLGate752019/view/Index.aspx


మరిన్ని వార్తలు