ప్రధాని మోడీ సింహం : కన్నా 

Submitted on 11 February 2019
kanna laxminarayana Praising on Prime Minister Modi

గుంటూరు : ప్రధాని మోడీ పై బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రశంసలు కురిపించారు. ’మా ప్రధాని మోడీ సింహం’ అని కన్నా అభివర్ణించారు. గుంటూరులో కన్నా మీడియాతో మాట్లాడారు. మోడీ.. పాకిస్తాన్ కు వెళ్లి నవాజ్ షరీఫ్ బర్త్ డేకు గ్రీట్ చేసి వచ్చారని తెలిపారు. మోడీని సింహంతో, చంద్రబాబును నక్కతో పోల్చారు. నక్కను చూసి సింహం భయపడటమేంటి? అన్నారు. నక్కను చూసి సింహం ఎక్కడైనా భయపడుతుందా అని పేర్కొన్నారు. 


 

Kanna Laxminarayana
Praising
Prime Minister Modi
guntur

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు