ఇండియన్ ఆయిల్ లో రీసెర్చ్ ఆఫీసర్లు

Submitted on 16 May 2019
IOCL Reasearch Officer Recruitment 2019-Apply Online For 25 Vacancies

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL)లో 25 రీసెర్చ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు  కనీసం 65 శాతం మార్కులతో PG, PHD(కెమిస్ట్రీ) చేసి ఉండాలి. అభ్యర్ధులు మార్చి 31 నాటికి 32 సంవత్సరాల వయసు ఉండాలి. రిజర్వ్‌డ్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

విభాగాల వారీగా ఖాళీలు: 

చీఫ్ రిసెర్చ్ మేనేజర్ 01
ఫ్యూయల్స్ సెల్స్ 01
బ్యాటరీస్ 01
అనలిటికల్ టెక్నిక్స్&క్యారెక్టరైజేషన్ 02
క్యాటలిస్ట్స్ 03
పెట్రోకెమికల్స్&పాలీమర్స్ 03
 ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ 05
నానోటెక్నాలజీ 05
ఫ్యూయల్స్&అడిటివ్స్ 04
మొత్తం ఖాళీలు 25

దరఖాస్తు విధానం:
అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా అప్లికేషన్ ఫీజు రూ. 300 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. 

IOCL
Reasearch Officer Recruitment
2019

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు