దరఖాస్తు చేసుకోండి : IDBI లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు

Submitted on 29 November 2019
IDBI Bank SO Recruitment 2019 - 61 Vacancies Open

ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI)లో 61 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందుకు విభాగాల వారీగా డిప్యూటి జనరల్ మేనేజర్ (GRD-D), అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (GRD-C), మేనేజర్ (GRD-B) ద్వారా పోస్టులను భర్తి చేయనున్నారు. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

విభాగాల వారీగా ఖాళీలు :
డిప్యూటి జనరల్ మేనేజర్ - 02
అసిస్టెంట్ జనరల్ మేనేజర్  -05
మేనేజర్ -54

దరఖాస్తు ఫీజు:
జనరల్ , OBC అభ్యర్ధులు రూ.700 చెల్లించాలి. SC,ST అభ్యర్ధులకు రూ.150 చెల్లించాలి. దివ్యాంగులు మాత్రం ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

విద్యార్హత :
విభాగాల వారీగా విద్యార్హత నిర్ణయించబడింది. సంబంధిత విభాగాల్లలో అనుభవం కలిగి ఉండాలి.

ముఖ్య తేదిలు :
దరఖాస్తు ప్రారంభ తేది : నవంబర్ 28,2019.
దరఖాస్తు చివరి తేది : డిసెంబర్ 12,2019.

Read Also: IIT బాంబేకు 34వ ర్యాంకు : ఆసియా టాప్ 100లో 8 భారతీయ యూనివర్శిటీలు

IDBI Bank
SO Recruitment
2019
61 Vacancies

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు