హోమ్ మినిస్టర్ : మోషన్ పోస్టర్

Submitted on 18 September 2019
Home Minister - Kannada New Motion Poster

రియల్ స్టార్ ఉపేంద్ర, వేదిక జంటగా నటిస్తున్న కన్నడ సినిమా.. 'హోమ్ మినిస్టర్'.. శ్రీ హరి నాను దర్శకత్వంలో, శ్రీయాస్ చిత్ర బ్యానర్‌పై.. పూర్ణ చంద్ర నాయుడు, శ్రీకాంత్ నిర్మిస్తున్నారు.

సెప్టెంబర్ 18 ఉపేంద్ర బర్త్‌డే సందర్భంగా 'హోమ్ మినిస్టర్' మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఉపేంద్ర మరో వెరైటీ కథతో, డిఫరెంట్ క్యారెక్టర్‌తో ఆడియన్స్‌ను అలరించనున్నాడని అర్థమవుతుంది. జిబ్రాన్ కంపోజ్ చేసిన ఆర్ఆర్ బాగుంది.

ఈ మూవీని తెలుగులో 'మీసం' పేరుతో డబ్ చేసి విడుదల చెయ్యనున్నారు. ఆద్య, సాధు కోకిల, అవినాష్ తదితరులు నటిస్తున్న 'హోమ్ మినిస్టర్' అక్టోబర్ 18న కన్నడ, తెలుగు భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.  
 

UPENDRA
Vedika
Ghibran
SREEEYAS CHITRA
SRI HARI NAANU

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు