విక్రమ్ భట్ ఘోస్ట్ - ట్రైలర్

Submitted on 23 September 2019
Ghost - Official Trailer

'రాజ్', '1920' సినిమాలతో ప్రేక్షకులను భయపెట్టిన దర్శకుడు విక్రమ్ భట్ 'ఘోస్ట్' అనే హారర్ థ్రిల్లర్‌తో మరోసారి ఆడియన్స్‌ను భయభ్రాంతులకు గురి చెయ్యనున్నాడు. సనయా ఇరానీ, శివమ్ భార్గవ ప్రధాన పాత్రధారులుగా.. పూజా ఎంటర్‌టైన్‌మెంట్, వషూ భగ్నాని ప్రొడక్షన్ బ్యానర్స్‌పై విక్రమ్ భట్, వషూ భగ్నాని కలిసి నిర్మిస్తున్నారు.

రీసెంట్‌గా 'ఘోస్ట్' ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే సినిమా భయ పెట్టడం ఫిక్స్ అనిపిస్తుంది.. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా 'ఘోస్ట్' తెరకెక్కింది. అక్టోబర్ 18న ప్రేక్షకులను భయపెట్టడానికి ఘోస్ట్ థియేటర్లలోకి వస్తుంది.

Read Also : 'సరిలేరు నీకెవ్వరు' : ఆర్ఎఫ్‌సీలో కొండారెడ్డి బురుజు సెట్..

సంగీతం : హరీష్ సగానే, నయీం - షబ్బీర్, సంజీవ్ - దర్శన్, అర్కో, సోనాల్ ప్రధాన్, బ్యాగ్రౌండ్ స్కోర్ : సంగీత్, సిద్ధార్థ్ హల్దీపుర్, కెమెరా : ప్రకాష్ కుట్టి, ఎడిటింగ్ : కుల్దీప్ మెహాన్.

 

Sanaya Irani
Shivam Bhaargava
Vashu Bhagnani
Vikram Bhatt

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు