ఇండోర్ లోని హోటల్ లో అగ్ని ప్రమాదం

Submitted on 21 October 2019
Fire Breaks Out At Hotel In Indore, No Injuries Reported

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని విజయ్‌నగర్ ప్రాంతంలోని గోల్డెన్ హోటల్‌లో  సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.  అగ్నిమాపక దళాలు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి.

అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు హోటల్ రద్దీగా ఉంది. అగ్నిప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు. ఎవరూ గాయ పడినట్లు తెలియలేదు. అదే సమయంలో, మహారాష్ట్రలోని భివాండిలోని ఒక గౌడౌన్ లో కూడా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక ధళాలుఘటనా స్ధలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి. 

Fire breaks out
Indore
HOTEL
Madhya Pradesh

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు