ఏదైనా జరగొచ్చు- టీజర్

Submitted on 22 April 2019
Edaina Jaragocchu Movie 4K Teaser-10TV

విజయ్ రాజా, రాఘవ, రవి శివ, తేజ మెయిన్ లీడ్స్‌గా, ఏ వెట్ బ్రెయిన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫిలిం, సుధారామ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై, కె.ఉమాకాంత్ నిర్మిస్తున్న మూవీ.. ఏదైనా జరగొచ్చు.. కె. రమాకాంత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో పాపులర్ తమిళ నటుడు బాబీ సింహా నెగెటివ్ రోల్ చేస్తున్నాడు. రీసెంట్‌గా ఏదైనా జరగొచ్చు టీజర్‌ని ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ రిలీజ్ చేసారు. 'స్టుపిడిటీ హ్యాజ్ నో బౌండరీస్' అనే కొటేషన్‌ని హైలెట్ చేస్తూ కట్ చేసిన ఏదైనా జరగొచ్చు టీజర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది..
Read : తగ్గని ఇంటర్ మంటలు : అన్నింట్లో 80.. లెక్కల్లో మాత్రమే 5 మార్కులు

టీజర్‌ని బట్టి ఇదొక క్రైమ్ థ్రిల్లర్ అని అర్థమవుతుంది. శ్రీకాంత్ పెండ్యాల ఆర్ఆర్, సమీర్ రెడ్డి విజువల్స్ బాగున్నాయి. నాగబాబు ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. కెఎఫ్‌సీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ సినిమాని రిలీజ్ చేస్తుంది.

వాచ్ టీజర్..

Vijay Raja
Raghava
Bobby Simha
Ravi Shiva Teja
Srikanth Pendyala
K Umakanth
K RamaKanth

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు