ఆగస్టు 30 లాస్ట్ డేట్ : DRDOలో 290 సైంటిస్టు పోస్టులు

Submitted on 29 August 2019
DRDO RAC Jobs 2019 - RAC Recruitment 290 Scientist Vacancies

డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఆధ్వర్యంలో రిక్రూట్ మెంట్ అండ్ అస్సెస్మెంట్ సెంటర్ (RAC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు అభ్యర్ధుల నుంచి సైంటిస్ట్ , ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

వయసు: 
అభ్యర్ధులు 28 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.

దరఖాస్తు ఫీజుగా: 
* జనరల్, OBC అభ్యర్ధులు రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది.
* SC, ST అభ్యర్ధులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

ఎంపిక విధానం: 
అభ్యర్ధులను షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

విద్యార్హత:
బ్యాచిలర్స్ డిగ్రీ , మాస్టర్స్ డిగ్రీ తో పాటు GATE‌లో మంచి స్కోర్ ఉండాలి. 

దరఖాస్తు చివరి తేదీ:  ఆగస్ట్ 30, 2019.

ఆన్లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Read Also.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులు

DRDO RAC
290 Scientist Vacancies

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు