నిరాశ్రయులకు ఆహారం అందించిన డెస్టినీ ఛేంజర్స్ పౌండేషన్

Submitted on 8 April 2020
DESTINY CHANGERS FOUNDATION OFFERS FOOD FOR HOMELESS PEOPLE

లాక్ డౌన్ కారణంగా సికింద్రాబాద్ ఏరియాలో ఇబ్బందిపడుతున్న నిరాశ్రయులకు డెస్టినీ ఛేంజర్స్ ఫౌండేషన్ సహాయం చేసింది. రైల్వే స్టేషన్,మెట్టుగూడ,బోయగూడ,సీతాఫల్ మండి తదితర ఏరియాల్లో నిరాశ్రయులకు భోజనం అందించారు. దాదాపు 1000 ప్యాకెట్ల ఫుడ్ ని వారికి అందించి మానవత్వం చాటుకున్నారు.(ఢిల్లీలో 20 ఏరియాలకు సీల్...ఫేస్ మాస్క్ లు తప్పనిసరి)

	G_1.jpg

 

DESTINY CHANGERS FOUNDATION
Offers
Food
HOMELESS
people
supply

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు