భజన బ్యాచ్ - వెబ్ సిరీస్

Submitted on 23 September 2019
Bhajana Batch an all new quirky Telugu comedy drama

'వీడుతేడా', 'బ్రదర్ ఆఫ్ బొమ్మాళి', 'లండన్ బాబులు' వంటి సినిమాలు డైరెక్ట్ చేసిన చిన్నికృష్ణ దర్శకత్వంలో, ఐడ్రీమ్ మీడియా ఓ కామెడీ వెబ్ సిరీస్ చేస్తుంది. రీసెంట్‌గా ఈ వెబ్ సిరీస్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. కామెడీ హైలెట్‌గా రూపొందిన ఈ వెబ్ సిరీస్‌కు 'భజన బ్యాచ్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

దర్శకుడు మారుతి కాన్సెప్ట్ అందించిన ఈ వెబ్ సిరీస్‌లో పోసాని కృష్ణమురళి, కృష్ణంరాజు, జెమిని సురేష్, అజయ్ ఘోష్, షకలక శంకర్, గెటప్ శ్రీను, వేణు, రాఘవ, సుధాకర్, శివ శంకర్ మాస్టర్, కత్తి మహేష్ తదితరులు నటించారు.

Read Also : సాండ్ కీ ఆంఖ్ - ట్రైలర్..

సోని లైవ్‌లో ఈ వెబ్ సిరీస్ ప్రసారం కానుంది. నందితా శ్వేత ప్రధాన పాత్రలో నటించగా.. చిన్నికృష్ణ దర్శకత్వం వహించిన 'అక్షర' త్వరలో విడుదల కానుంది.

 

Maruthi
Idream Media
P Bal Reddy
B Chinni krishna

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు