కంగారూలకు చుక్కలు చూపెట్టిన చాహల్, టీమిండియా టార్గెట్ 231

Submitted on 18 January 2019
AUS 230-all out at 48.4 Overs

ఆస్ట్రేలియా పర్యటనలో ఆఖరిదైన నిర్ణయాత్మక వన్డేలో ఆసీస్ ప్లేయర్లను భారత బౌలర్లు బెంబేలెత్తించారు. ఆరంభం నుంచి కంగారూలను ఒత్తిడిలోకి నెట్టేసిన టీమిండియా ఒకానొక దశలో 200 పరుగులు కూడా కష్టమేననే పరిస్థితి సృష్టించింది. చాహల్ తానొక్కడే అన్నట్లు కనిపించి ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను చిత్తు చేశాడు. దాంతో టీమిండియా 48.4 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్ చేయగలిగింది. చాహల్ 6 వికెట్లతో పాటు భువనేశ్వర్ కుమార్ 2, షమీ 2 వికెట్లు దక్కించుకున్నారు. 

Virat Kohli
india
Australia
aron finch
MELBOURNE
indvaus
విరాట్ కోహ్లీ
ఇండియా
ఆస్ట్రేలియా
ఆరోన్ ఫించ్
మెల్‌బోర్న్

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు