అప్లై చేసుకోండి: వెస్టర్న్ రైల్వేలో ఉద్యోగాలు

Submitted on 4 October 2019
Western Railway Recruitment 2019: Apply Online For 306 ALP And Technician Grade-III Posts

పశ్చిమ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC), అసిస్టెంట్ లోకో పైలట్ (ALP), టెక్నీషియన్ గ్రేడ్ III పోస్టుల భర్తీకి అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో మొత్తం 306 ఖాళీలున్నాయి. అసలు విషయం ఏమిటంటే.. ఈ ఉద్యోగాలకు ప్రస్తుతం రైల్వేలో పనిచేస్తున్నవాళ్లు మాత్రమే అర్హులు. ఆసక్తిగల వారు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

విద్యార్హత: 
అభ్యర్ధులు పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ పాసై ఉండాలి. 

వయసు: 
అభ్యర్ధులు 18 నుంచి 47 ఏళ్లు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST అభ్యర్ధులకు వయస్సులో సడలింపు ఉంటుంది. 

దరఖాస్తు ప్రారంభం : అక్టోబర్ 12, 2019.

దరఖాస్తు చివరితేది: నవంబర్ 11, 2019.

Read Also : NTROలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు

Western Railway
recruitment 2019
Apply Online
ALP And Technician Grade-III Posts

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు