కాళోజి ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో ఉద్యోగాలు

Submitted on 8 September 2019
Kaloji Narayanarao University Of Health Sciences (KNRUHS) Junior Assistant, Junior Stenographer Jobs

కాళోజి ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాల దరఖాస్తు గడువును (సెప్టెంబర్ 15, 2019)వ తేదీ వరకు పొడగించినట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ డా. డి. ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

అసలు షెడ్యూల్ ప్రకారం ఈ నెల 9 వరకు దరఖాస్తుకు  ముగుస్తోందని తెలిపారు. అయితే కొన్ని కారణాల వల్ల శనివారం (సెప్టెంబర్ 7, 2019)న గడువును పొడగిస్తున్నట్లు యూనివర్సిటీ తాజాగ ప్రకటన చేసింది. ఇక రాత పరీక్ష చెప్పినట్టే అక్టోబర్ 20న జరుగుతుంది. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

వేతనం: 
ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ. 16,000 నుంచి 49,870 వరకు జీతం వస్తుంది.

వయసు: 
అభ్యర్ధులు జులై 1 నాటికి 18 నుంచి 34 సంవత్సరాలు ఉండాలి. 

దరఖాస్తు ఫీజు: 
జనరల్ అభ్యర్ధులు రూ.800 చెల్లించాలి. SC, ST అభ్యర్ధులు రూ. 500 చెల్లిస్తే సరిపోతుంది. 

Read Also: NFLలో అప్రెంటీస్ ఉద్యోగాలు

Kaloji Narayanarao University Of Health Sciences
Junior Assistant
Junior Stenographer Jobs

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు