నేడే AIIMS హాల్‌టికెట్లు విడుదల

Submitted on 15 May 2019
AIIMS MBBS Admit Card 2019 To Be Released Today Evening At 6pm

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) MBBS కోర్సులో ప్రవేశాలకు నిర్వహించనున్న ప్రవేశ పరీక్ష మంగళవారం (మే 15, 2019)న సాయంత్రం హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేయనున్నారు. ఈ పరీక్ష రెండు సెషన్లలో జరగనుంది. అభ్యర్ధులు పరీక్షరోజు తప్పనిసరిగా హాల్‌టికెట్‌ను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. లేకపోతే పరీక్ష రాయడానికి అనుమతి లభించదు. 

ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తమ రిజిస్ట్రేషన్ ఐడీ, పుట్టినతేదీ వివరాలను నమోదుచేసి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. AIIMS ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 25, 26 తేదీల్లో MBBS ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.  

AIIMS MBBS
Admit card
Released Today
Evening At 6pm
2019

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు