యాత్ర ఫస్ట్ డే కలెక్షన్స్

Submitted on 9 February 2019
Yatra Movie First Day Collections

వై.ఎస్.రాజశేఖర రెడ్డి జీవితంలోని పాదయాత్ర ఘట్టం ఆధారంగా, మహి వి.రాఘవ్ దర్శకత్వంలో రూపొందిన యాత్ర, ఫిబ్రవరి 8న గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి, వై.ఎస్.ఆర్. పాత్రలో జీవించాడని, దర్శకుడు ఆనాటి వై.ఎస్.పాదయాత్ర సంఘటనలను కళ్ళకు కట్టినట్టు చూపించాడని ప్రశంసలు వస్తున్నాయి. వరల్డ్ వైడ్‌గా యాత్ర ఫస్ట్ డే కలెక్షన్స్ (షేర్) ఇలా ఉన్నాయి.

నైజాం : రూ. 0.62 కోట్లు
సీడెడ్ :  రూ. 0.42 కోట్లు
గుంటూరు : రూ. 0.46 కోట్లు
కృష్ణా : రూ. 0.19 కోట్లు
నెల్లూరు : రూ. 0.17 కోట్లు

ఉత్తరాంధ్ర : రూ. 0.14 కోట్లు
ఈస్ట్ : రూ. 0.10 కోట్లు
వెస్ట్ : రూ. 0.16 కోట్లు
ఓవర్సీస్ : రూ. 0.5 కోట్లు
టోటల్ షేర్ : రూ. 2.76 కోట్లు.

Yatra
Mammootty
Mahi V Raghav
70MM Entertainments

మరిన్ని వార్తలు