ప్రపంచంలోనే ఖరీదైన కారు : ధర 131.33 కోట్లు

Submitted on 9 March 2019
The world's most expensive car is priced at 131.33 crores

ఆ కారు ధర అక్షరాల 131 కోట్ల 33 లక్షల రూపాయలు. ఏంటీ నమ్మడం లేదా..? ఓసారి ఆ కారును చూస్తే అందరూ నోరెళ్లబెట్టాల్సిందే..! ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లను తయారుచేసే బుగాటీ కంపెనీనే దీనినీ రూపొందించింది. ఇక ఈ కార్లో ఎంతో అధునాతనమైన ఫీచర్స్‌ ఉన్నాయి.
Read Also : 16 నెలల తర్వాత : లండన్‌లో నీరవ్ మోడీ ఆచూకీ లభ్యం

అలాగే ఈ కారు తయారీలో ఎక్కడా మిషన్లను ఉపయోగించలేదని.. ఇంజిన్‌ నుంచి గ్లాస్‌ వరకు అన్నీ చేతుల్తో చేయడమే దీని ప్రత్యేకత అని కంపెనీ యాజమాన్యం చెబుతోంది. ఇంత ఖరీదైన కారును దక్కించుకున్న అదృష్టవంతుడి పేరు మాత్రం కంపెనీ యాజమాన్యం బయటకు చెప్పడం లేదు. 
Read Also : సుప్రీం వార్నింగ్ : ఆరావళికి హాని జరిగితే ఊరుకోం

world's most expensive car
price
131.33 crores

మరిన్ని వార్తలు