Home » Latest
సలార్ సినిమాలో క్లైమాక్స్ లో ప్రభాస్ కి ఇచ్చిన ఎలివేషన్స్ చూసి పార్ట్ 2 కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
తాజాగా శ్రీలీల తమిళ్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది.
నాపై కాంగ్రెస్, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో నేను చేసిన అభివృద్ధిపై బుక్ లెట్స్ కొట్టించాం. మూడేళ్లలో 12 కోట్ల నిధులు తీసుకొచ్చానని బండి సంజయ్ చెప్పారు.
ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 225 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గుజరాత్ టైటాన్స్ జట్టు 18 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఆ సమయంలో రషీద్ ఖాన్, సాయి కిషోర్ క్రీజులో ఉన్నారు.
ఫాహద్ ఫాజిల్ ఆవేశం సినిమా 100 కోట్ల హిట్ కొట్టడంతో తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మలయాళ సినిమాల గురించి మాట్లాడారు.
ఫహద్ ఫాజిల్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూలో ఇవ్వగా అనేక ఆసక్తికర అంశాలని మాట్లాడారు.
వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. జగన్ నామినేషన్ కార్యక్రమానికి..
ఇప్పుడు బెంగుళూరులో కూడా AMB సినిమాస్ ని నిర్మిస్తున్నారు.
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని వెనక నుంచి కారు ఢీకొట్టడంతో అందులో ఉన్న ఓ చిన్నారితో సహా ..
దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. మృతుడి భార్యను, ఆమె సోదరులను, మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.