Home » Latest
జగన్ ప్రభుత్వం ఏపీని అప్పుల పాలు చేసిందని, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితి నెలకొందని ఆయన వాపోయారు.
లక్నో సూపర్ జెయింట్స్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ కృనాల్ పాండ్య మరోసారి తండ్రి అయ్యాడు.
ఈ వీడియోలో స్పైడర్ మ్యాన్ దగ్గరికి స్పైడర్ ఉమెన్ వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తుంది. ఆ వెంటనే రైడ్ వెళ్దామా అంటూ ఆమె అడుగుతుంది. అతడు వెంటనే ఓకే అంటూ చేతులు కలిపి బైక్‌పై వెనుక కూర్చోమని అంటాడు.
ఐపీఎల్ 17వ సీజన్లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు.
ఏపీ రాజకీయాలు, ఎన్నికలు, వైసీపీ ప్రభుత్వ పాలన.. ఇలా తదితర అంశాలపై అభిప్రాయాలను వెల్లడించారు.
ఎలాగైనా ఎంపీగా పోటీ చేయాలని నామినేషన్ వేసిన మంద జగన్నాథంకు షాక్ తగిలింది. ఆయన వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది.
అన్నా.. నువ్వే గెలుస్తున్నావ్ అంటూ ఈటల రాజేందర్‌ను ఆయన కౌగిలించుకున్నారు. అడిగి మరీ ఈటలతో మల్లారెడ్డి ఫోటోలు, వీడియోలు తీయించుకున్నారు.
యశ్ KGF సినిమాలో ఫుల్ గడ్డంతో కనపడిన సంగతి తెలిసిందే. సినిమా అయిపోయాక కూడా ఆ గడ్డం తీయలేదు. ఇన్ని రోజులు ఫుల్ గడ్డంతోనే కనపడ్డాడు యశ్.
టిల్లు స్క్వేర్ సక్సెస్ లో ఉన్న అనుపమ తన నెక్స్ట్ సినిమాని నేడు ప్రకటించింది.
అన్నగారి వల్లే తాను రాజకీయాల్లోకి వచ్చానని డాక్టర్ సింహాద్రి వెల్లడించారు. ఈ ఎన్నికల్లో వైసీపీదే హవా అని ఆయన జోస్యం చెప్పారు.