వీవీఆర్ ఫస్ట్‌డే కలెక్షన్స్

Submitted on 12 January 2019
Vinaya Vidheya Rama First Day Collections -10TV

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో, ఫ్యామిలీ, లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన వినయ విధేయ రామ, సంక్రాంతి కానుకగా జనవరి 11న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్‌ అయ్యింది.  బోయపాటి అతివల్ల సినిమాకి నెగెటివ్ టాక్ వచ్చింది. రంగస్థలం తర్వాత చరణ్ చేసిన సినిమా కావడంతో ఓపెనింగ్స్ బాగానే ఉన్నాయి. సీడెడ్‌లో ఏకంగా బాహుబలి2 రికార్డ్‌ని బీట్ చేసిందని తెలుస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు వినయ విధేయ రామ షేర్  వసూళ్ళు ఇలా ఉన్నాయి.

నైజాం : రూ.5.08 కోట్లు
సీడెడ్ : రూ.7.20 కోట్లు
ఉత్తరాంధ్ర : రూ.2.45 కోట్లు
ఈస్ట్ : రూ.2.05 కోట్లు

వెస్ట్ : రూ.1.83 కోట్లు
కృష్ణా : రూ.1.59 కోట్లు
గుంటూరు : రూ.4.18 కోట్లు
ఏపీ, తెలంగాణా టోటల్ : 26.07 కోట్లు (షేర్)

వాచ్ రామ లవ్స్ సీత వీడియో సాంగ్ ప్రోమో

Vinaya Vidheya Rama
Ram Charan
Kaira Advani
DSP
DVV Danayya
Boyapati Sreenu

మరిన్ని వార్తలు