Friday, February 9, 2018 - 07:21

నాగర్ కర్నూలు : రాజకీయాల్లో అపార అనుభవం.. గల్లీ నుంచి ఢిల్లీదాకా పెద్దలతో పరిచయాలు... అలాంటి నేతను గెలిపించుకుంటే ఇక తమ ఊళ్లు బాగుపడతాయనుకున్న ప్రజలకు నిరాసే ఎదురైంది. నాలుగేళ్లు గడుస్తున్నా.. ఒక్క అభివృద్ధి పనికూడా చేపట్టలేదు.. ఎక్కడి సమస్యలు అక్కడే తిష్టవేసి ఉన్నాయి. నాగర్‌కర్నూలు ఎంపీ నంది ఎల్లయ్య కోసం నియోజకవర్గ ప్రజలు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. 
...

Sunday, January 28, 2018 - 14:39

నాగర్ కర్నూలు : ఓ కుటుంబంలో చెలరేగిన భూ వివాదం ముగ్గురి ప్రాణాలు తీసింది. కుటుంబంలోని తండ్రి..ఇద్దరు సోదరులను ఓ అన్న అతి కిరాతకంగా నరికి చంపాడు. ఈ ఘోరమైన ఘటన నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం మామిళ్లపల్లిలో చోటు చేసుకుంది. భాస్కరయ్య వ్యక్తికి ముగ్గురు కుమారులున్నారు. పెద్ద కొడుకు మల్లేష్..తండ్రి సోదరుల మధ్య భూ వివాదం చెలరేగుతోంది. పొలం దగ్గరకు వెళ్లిన చిన్న తమ్ముడితో...

Friday, January 26, 2018 - 20:58

హైదరాబాద్ : వాడవాడలా.... మువ్వెన్నల జెండా రెపరెపలాడింది. పిల్లలు, పెద్దలు.. గణతంత్ర దినోత్సవంలో భాగమై...దేశ భక్తిని చాటుకున్నారు. ప్రముఖులు జెండాను ఆవిష్కరించి.. రాజ్యాంగం గొప్పదనాన్ని.. రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ కృషిని కొనియాడారు. తెలుగు రాష్ట్రాలలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్దలు, ప్రముఖులు ఈ సంబరాల్లో భాగమయ్యారు. తెలంగాణాలోని అన్ని జిల్లాల్లోనూ... రిపబ్లిక్...

Sunday, January 14, 2018 - 20:56

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి అంబరాన్నంటుతోంది. మొదటిరోజు భోగి పండుగను ప్రజలు ఆనందోత్సాల నడుమ జరుపుకున్నారు. పల్లెలు, పట్టణాలు, నగరాలన్న తేడాలేకుండా ఉదయమే భోగిమంటలు వేశారు. చిన్నాపెద్దా అందరూ భోగిమంటల చూట్టూచేరి సందడి చేశారు. నగరాల్లో ఉంటున్నవారు పండుగకు స్వగ్రామాలకు చేరుకోవడంతో పల్లెలు పండుగశోభను సంతరించుకున్నాయి. హరిదాసుల కీర్తనలు, డూడూ బసవన్నల విన్యాసాలు,...

Monday, January 1, 2018 - 15:16

నాగర్ కర్నూలు : ప్రజా సమస్యల్ని వెలికి తీసి, నిరంతరం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి.. కర్షకులవైపు పోరాడే ఛానెల్‌ 10టీవీ అన్నారు పార్లమెంట్‌ మాజీ సభ్యులు మంద జగన్నాధం అన్నారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి యూటీఎఫ్‌ భవన్‌లో 10టీవీ క్యాలెండర్‌ను మాజీ ఎంపీ మంద జగన్నాధం, మాజీ మంత్రి రాములు, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌లు కలిసి ఆవిష్కరించారు. ప్రజలకు ఉపయోగపడే వార్తలను, కథనాలను...

Friday, December 29, 2017 - 14:16

నాకర్ కర్నూలు : సుధాకర్ రెడ్డి హత్య కేసులో నిందితులకు 14 రోజులు రిమాండ్ విధించారు. ప్రియుడు రాజేష్ తో కలిసి స్వాతి.. భర్త సుధాకర్ రెడ్డిని దారుణంగా హతమార్చింది. భర్త స్థానంలో ప్రియుడు రాజేష్ ను తెచ్చేందుకు స్వాతి హైడ్రామా అడింది. స్వాతి నాటకాన్ని సుధాకర్ రెడ్డి కుటుంబసభ్యులు బయటపెట్టారు. రాజేష్, స్వాతిని నాగర్ కర్నూలు పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. నిందితులకు కోర్టు 14 రోజులు...

Monday, December 25, 2017 - 06:29

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా క్రిస్మస్‌ సంబరాలు మిన్నంటాయి. అర్ధరాత్రి నుంచే చర్చిల్లో పండగ వాతావరణం నెలకొంది. క్రిస్మస్‌కు కొన్ని గంటల ముందు నుంచే అంతటా సందడి వాతావరణం నెలకొంది. కుటుంబ సమేతంగా క్రైస్తవులు క్రిస్మస్‌ వేడుకలను జరుపుకుంటున్నారు. చర్చిలన్నీ విద్యుత్‌ కాంతులతో వెలిగిపోతున్నాయి. క్రీస్తు జన్మదినం సంధర్భంగా క్రైస్తవ సోదరులు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు....

Saturday, December 23, 2017 - 15:20

నాగర్‌ కర్నూల్‌ : జిల్లాలో వ్యాపారి సుధాకర్‌ రెడ్డి హత్యకేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన స్వాతిని మహబూబ్‌ నగర్‌ జైలు నుండి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రెండు రోజుల పాటు నాగర్‌ కర్నూల్‌ పీఎస్‌లో స్వాతిని పోలీసులు విచారించనున్నారు. 

 

Pages

Don't Miss