TS ED-CET హాల్ టికెట్లు విడుదల

Submitted on 24 May 2019
TS ED-CET 2019 HallTickets Released

తెలంగాణలో B.ED కోర్సులో ప్రవేశానికి మే 31న నిర్వహించిన TS Ed- CET 2019 అడ్మిట్ కార్డులు విడుదల్యాయి. అభ్యర్ధులు అధికార వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మే 23 నుంచి 31 వరకు  హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి. పరీక్ష ఆన్ లైన్ విధానంలో జరుగుతుంది. పరీక్ష కోసం తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 83 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. పరీక్షకు మొత్తం 52,380 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోగా అందులో 39,922 అమ్మాయిలు, 12,458 మంది అబ్బాయిలు ఉన్నారు.

* హాల్ టికెట్ల కోసం క్లిక్ చేయండి...

అసలు షడ్యూల్ ప్రకారం మే 31 ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఇంగ్లీష్, సోషల్, ఫిజిక్స్ విభాగాలకు చెందిన వారికి , మధ్యాహానం 3:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు మ్యాథ్స్, బయాలజీ విభాగాలకు చెందిన వారికి పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షకు నిమిషం ఆలస్యం అయినా అనుమతించరు.

TS ED-CET
Halltickets
released
2019

మరిన్ని వార్తలు