టుడే లేడీస్ ఓన్లీ 

Submitted on 8 January 2019
numayish ladies only

హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరుగుతున్న అఖిల భారత పారశ్రామిక ప్రదర్శన మంగళవారం నాడు ప్రత్యేకంగా మహిళలకోసం నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది మహిళల కోసం కేటాయిస్తున్నట్లే  ఈ ఏడాది కూడా జనవరి 8 మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మహిళలకు మాత్రమే ప్రవేశం కల్పిస్తామని ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి రంగారెడ్డి చెప్పారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఈరోజు రంగోలి, వాటర్ కలర్స్ పెయింటింగ్, మెహిందీ, ఆర్టిజన్స్ తో పాటు మహిళలు పాల్గోనే పలు ఆటలపోటీలు నిర్వహిస్తున్నారు. 

ladies only
Numaish 2019
abids
Nampally
Exhibition

మరిన్ని వార్తలు