ఆడుకుంటూ భవనం పైనుంచి కిందపడిన మూడేళ్ల బాలుడు

Submitted on 24 January 2020
A three-year-old boy fell down from the top of the building

నల్లగొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ఓ బాలుడు ప్రమాదవశాత్తూ భవనం పైనుంచి కిందపడిపోయాడు. మూడేళ్ల బాలుడు ఆడుకుంటూ బిల్డింగ్‌ మొదటి అంతస్తు నుంచి కిందపడ్డాడు. ఆ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అయితే బాలుడి తల్లిదండ్రులు స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. 
 

Boy
FELL DOWN
building
chityala
nalgonda

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు