తెలంగాణ పాలిసెట్ 2019 షెడ్యూల్ విడుదల

Submitted on 13 March 2019
Telangana Polycet 2019 Schedule Released

హైదరాబాద్ : తెలంగాణ పాలిసెట్ 2019 షెడ్యూల్ విడుదల అయింది. ఈమేరకు సాంకేతిక విద్యా శాఖ షెడ్యూల్ ను విడుదల చేసింది. మార్చి 14 నుంచి ఏప్రిల్ 4 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తుల స్వీకరించనున్నారు. ఏప్రిల్ 16న పాలిసెట్ పరీక్ష జరుగనుంది. ఏప్రిల్ 24న ఫలితాలను విడుదల చేయనున్నారు.

Telangana Polycet 2019
schedule
release
Department of Technical Education

మరిన్ని వార్తలు