agriculture

    వేసవి కూరగాయ సాగులో పాటించాల్సిన మెళకువలు

    April 18, 2024 / 03:22 PM IST

    Vegetable Cultivation : వేసవి కాలంలో కూరగాయలు దొరకటం కష్టం. ఏ రకం కూరగాయ అయినా కిలో కనీసం రూ.40 నుండి 60 పలుకుతున్నది. ఏ కూరగాయ పండించినా ఫుల్‌ డిమాండ్‌ఉంటుంది.

    శిలీంధ్రానికి శిలీంధ్రమే విరుగుడు -  రైతు నేస్తంగా మారిన ట్రైకోడెర్మా విరిడె

    April 18, 2024 / 02:22 PM IST

    Trichoderma Viride Preparation : బత్తాయి, నిమ్మ, బొప్పాయి వంటి పండ్ల తోటల్లో ప్రధాన సమస్యగా వున్న వేరుకుళ్లు, మొదలుకుళ్లు వంటి తెగుళ్లను ట్రైకోడెర్మా విరిడిని వాడి సమర్ధవంతంగా అరికట్టవచ్చు.

    ఆయిల్ పామ్‌లో అంతర పంటలుగా కోకో, ఎక్కసాగు

    April 17, 2024 / 03:03 PM IST

    Oil Palm Plantation : పామాయిల్ తోటలో అంతర పంటలుగా కోకో, వక్క, కంది పండిస్తున్నారు. అంతర పంటల్లో సమగ్ర యాజమాన్య పద్ధతుల్ని అవలంభించడం వల్ల, ఒక పంట పోయినా మరో పంటతో ఆదాయాన్ని పొందవచ్చని నిరూపిస్తున్నారు.

    ఖరీఫ్‌కు అనువైన నువ్వు రకాలు యాజమాన్యం

    April 17, 2024 / 02:52 PM IST

    Sesame Kharif Season : ఏపిలో కోస్తా, రాయలసీమ జిల్లాలు, తెలంగాణలోని ఉత్తర, దక్షిణ జిల్లాల్లో నువ్వును సాగుచేస్తున్నారు. ఎర్లీ ఖరీఫ్ మే రెండవ పక్షం వరకు, లేట్ ఖరీఫ్ ఆగస్టు రెండవ పక్షం వరకు విత్తుకొనే అవకాశం ఉంది.

    చెరకు సాగులో పాటించాల్సిన మెళకువలు..

    April 16, 2024 / 03:31 PM IST

    ప్రస్తుతం కూలీల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. దీన్ని అధిగమించేందుకు యంత్రీకరణ విధానాలను రైతులకు పరిచయం చేస్తున్నారు.

    ప్రకృతి విధానంలో అంతర పంటల సాగు

    April 16, 2024 / 02:30 PM IST

    అందులోనే 4 రకాల అంతర పంటలు బాడర్ క్రాప్ గా మరో రెండు పంటలున్నఈ వ్యవసాయ క్షేత్రం  ప్రకాశం జిల్లా, కొత్తపట్నం మండలం, గాదెపాలెం గ్రామం ఉంది. దీనిని సాగుచేస్తున్న రైతే జాన్సీ లక్ష్మీ.

    వేసవి దుక్కులతో నేల సత్తువ - చీడపీడల నివారణతో దిగుబడులు

    April 14, 2024 / 04:35 PM IST

    Ploughs in Summer : పంటచేలను చదును చేసి దుక్కులు దున్ని తొలకరికి ముందే విత్తుకోవడానికి సిద్ధం చేసుకోవాలి. పంటకోతల అనంతరం భూమిని వృధాగా వదిలి వేయకుండా లోతుగా దుక్కి దున్నితే పంటలను ఆశించే చీడ, పీడలను నివారించవచ్చు.

    కూరగాయల సాగులో లాభాలు గడిస్తున్న రైతులు

    April 14, 2024 / 04:21 PM IST

    వచ్చిన దిగుబడి నాణ్యత దెబ్బతినకుండా ప్యాకింగ్‌, రవాణాలో తగు జాగ్రత్తలు పాటించి.. గిరాకీ ఉన్న ప్రాంతాలకు ఎగుమతి చేస్తూ చక్కటి లాభాలు  పొందుతున్నారు.

    పామాయిల్‌లో బోప్పాయి నాటిన రైతు

    April 13, 2024 / 03:13 PM IST

    మొదటి మూడు సంవత్సరాలు అంతర పంటలుగా పలు పంటలు సాగుచేసి అదనపు ఆదాయం పొందడానికి అంతర పంటగా బొప్పాయిని సాగుచేశారు . ఉద్యాన అధికారుల సలహాలు సూచనలో పంటలు పండిస్తున్నారు.

    పసుపు తీతల్లో చేపట్టాల్సిన జాగ్రత్తలు

    April 13, 2024 / 02:45 PM IST

    Turmeric Farming Techniques : పసుపు పచ్చదనం అంటే కుర్కుమిన్ శాతం అధికంగా వున్న రకాలకు మార్కెట్లో మంచి ధర లభిస్తుంది. ప్రస్థుతం ఎకరాకు 30 నుండి 45 క్వింటాళ్ల ఎండు పసుపు దిగుబడి సాధిస్తున్నారు.

10TV Telugu News