సంఘమిత్ర ఎక్స్ ప్రెస్

08:52 - May 10, 2016

వరంగల్‌  :  గుండ్రాతిమడుగు రైల్వే స్టేషన్‌ దగ్గర సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌ రైల్లో దోపిడి జరిగింది. మహబూబాబాద్‌-డోర్నకల్‌ స్టేషన్ల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి పాట్నా వెళ్తున్న సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కిన 10 మంది దోపిడీ దొంగలు గుండ్రాతిమడుగు దగ్గర చైన్‌లాగి రైలును ఆపారు. S-2, S-11 బోగీల్లో ప్రయాణికులను బెదిరించి బంగారం, నగదు దోచుకున్నారు. ఈ ఘటనపై ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Don't Miss

Subscribe to RSS - సంఘమిత్ర ఎక్స్ ప్రెస్