రెడ్ మిర్చి

09:30 - September 12, 2018

వీణా మాలిక్...పాక్ సంతతికి చెందిన వారు. ఈమె నటించిన ఓ సినిమా రికార్డులను నెలకొల్పుతోంది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘రెడ్ మిర్చి’ కన్నడలో ఇటీవలే విడుదలైంది. ఈ సినిమా అక్కడ రికార్డులను నెలకొల్పంది. ఈ చిత్రం రూ. 25 కోట్లు వసూలు చేసింది. 150 రోజులు విజయవంతంగా ప్రదర్శితమయ్యింది. 
దీనితో ఈ సినిమాను తెలుగులో విడదల చేయాలని పి.వి.ఎన్. సమర్పణలో నైన్ మూవీస్ సంస్థ ఆలోచించింది. అందులో భాగంగా సెప్టెంబర్ 28వ తేదీన చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ప్రమోషన్ లో భాగంగా వీణా మాలిక్ చిత్రాలు సెగలు పుట్టిస్తున్నాయి. వీణామాలిక్, అక్షయ్ జంటగా నటించిన ఈ చిత్రంలో సన, షఫీ, సాదుకోకిల, అవినాష్ మొదలగువారు నటించారు. మరి ఈ ‘రెడ్ మిర్చి’ని తెలుగు వారు ఆదరిస్తారా ? లేదా ? అనేది చూడాలి. 

Don't Miss

Subscribe to RSS - రెడ్ మిర్చి