మోడీ, జగన్‌కు మహేశ్ బాబు విషెస్

Submitted on 24 May 2019
Super Star Mahesh Babu Says Wishes To YS-Jagan And NarendraModi

2019 ఎన్నికలకు సంబంధించి అటు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ (BJP), ఇటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో (YSRCP) పార్టీ ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మోదీకి, వైఎస్ జగన్‌కు మహేశ్‌ బాబు ట్విటర్‌ ద్వారా అభినందనలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న వైఎస్‌ జగన్‌కు అభినందనలు. ముఖ్యమంత్రిగా మీ పాలనలో రాష్ట్రం అత్యున్నత శిఖరాలు అందుకోవాలని మనసార ఆశిస్తున్నాను’ అని ట్విట్ చేశారు.

 

రెండోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న నరేంద్ర మోదీకి మహేశ్ ఇలా ట్విట్ చేశారు ‘గౌరవనీయులైన ప్రధానమంత్రి మోడీగారూ.. అద్భుతమైన మీ విజయానికి అభినందనలు. మీ నాయకత్వంలో ఈ దేశం అభివృద్ధి చెందాలని  ఆశిస్తున్నాను అని తెలిపారు.

Mahesh Babu
wishes
YS-Jagan
Narendramodi
2019

మరిన్ని వార్తలు