విద్యార్థిని సూసైడ్..ప్రేమ వ్యవహారమే కారణమా?

14:32 - September 9, 2018

అనంతపురం : విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లికి చెందిన మంజుల అనంతపురంలోని ఎస్ ఆర్ ఐటీ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చుదుతోంది. ఈనేపథ్యంలో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. 

 

Don't Miss