రికార్డు స్థాయిలో లాభాల దిశగా స్టాక్ మార్కెట్

Submitted on 23 May 2019
STOCK MARKET Hits 40K For First Time

ఎగ్జిట్ పోల్స్‌లో ఎన్డీఏకు అనుకూలంగా ఫలితాలు రావడంతో టాప్‌కు లేచిన సెన్సెక్స్ 40వేల మార్కును దాటింది. సెన్సెక్స్ 791పాయింట్ల లాభంతో(39,901.59) రికార్డు నెలకొల్పింది.  నిఫ్టీ 231 పాయంట్ల లాభంతో (11,968.95) లాభాల దిశగా కొనసాగుతోంది. రికార్డు స్థాయి లాభాలకు చేరడంతో కొనుగోలుదారులు లావాదేవీలు జరిపేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 

కార్పొరేట్ కంపెనీలు తొలి సారి 31వేల మార్కును దాటేశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ, లార్సెన్ అండ్ టుర్బో, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్లాండ్ బ్యాంక్ సెన్సెక్స్ తారా స్థాయికి చేరడంతో భారీ లాభాలు పొందుతున్నారు. 

Sensex
Nifty

మరిన్ని వార్తలు