Sports

Monday, January 8, 2018 - 17:57

కేఫ్ టౌన్ : భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 130 పరుగులకు ఆలౌట్ అయింది. షమీ, బుమ్రాలు విజృంభించారు. దక్షిణాఫ్రికా 207 పరుగుల ఆధిక్యంలో ఉంది. 

 

Monday, January 8, 2018 - 06:28

హైదరాబాద్ : భారత క్రికెట్‌ టీమ్‌ మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌కు హెచ్‌సీఏ స్పెషల్‌ మీటింగ్‌లో చేదు అనుభవం ఎదురైంది. సమావేశంలో పాల్గొనేందుకు అజార్‌ను అనుమతించలేదు.. దీనిపై అజారుద్దీన్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వారి సమాధానం కోసం అజారుద్దీన్‌ చాలాసేపు ఎదురుచూస్తూ ఉండడటం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ విషయంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి....

Saturday, January 6, 2018 - 07:27

కేప్ టౌన్ : మ్యాచ్‌ ఆరంభమైన 30 నిమిషాల్లోనే ముగ్గురు టాప్‌ ఆర్డర్‌ ఆటగాళ్లను పెవిలియన్‌కు పంపి భువనేశ్వర్‌ కుమార్‌ భారత్‌కు శుభారంభం అందించాడు. దీంతో ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు 4.5 ఓవర్లకు 12 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.ఈ దశలో క్రీజులోకి వచ్చిన డివిలియర్స్‌ భారత పేసర్లపై ఎదురుదాడికి దిగాడు. అప్పటి వరకు చెమటలు పట్టించిన భువీ బౌలింగ్‌లో...

Friday, January 5, 2018 - 11:46

టీం ఇండియా పాస్ట్ బౌలర్ మహ్మాద్ షమీ చేసిన ట్వీట్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త సంవత్సం సందర్భంగా షమీ తన అభిమానులను ఉద్దేశించి నూతన సంవత్సరంలో మీకు, మీ కుటుంబానికి అన్ని శుభాలే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, అందరికి హ్యాపీ న్యూఇయర్ అని పూలతో అలంకరించిన శివలింగ ఫొటోను ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ పై సోషల్ మీడియాలో దూమరం చెలరేగింది. దీంతో షమీ ఆ పోస్టును...

Saturday, December 30, 2017 - 13:45

టీఇండియా సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్ ఆటలోనే కాదు మాటలోను తన ప్రముఖ్యన్ని చాటుకున్నారు. పాకిస్థాన్ మాజీ పేసర్, రావల్పిండి ఎక్స్ ప్రెస్ షోయబ్ ఆక్తర్ ను యువీ తన ట్విట్ తో ఆటపట్టించాడు. సోషల్ మీడియా వేదకగా ఆక్తర్ ఓ ఫొటోను ట్విట్టర్ పోస్టు చేశాడు. ఆ ఫొటోలో ఆక్తర్ హెల్మెంట్ పట్టుకుని, గ్టౌజ్ ధరించి, కళ్ల అద్దాలు పెట్టుకుని ఉన్నాడు. ఆ ట్విట్ కు యువీ నుంచి బౌన్సర్ వంటి సమాధానం...

Thursday, December 28, 2017 - 15:37

ఐపీఎల్ ముంబై ఇండియన్స్ తరుపున ఆడే కృనాల్ పాండ్యా పెళ్లి మెహెందీ ఫంక్షన్ సందర్భంగా అతని సోదరుడు టీం ఇండియ అల్ రౌండర్ హార్దిక్ పాండ్యా రెచ్చిపోయి డ్యాన్స్ చేశాడు. ఓ వైపు ముంబైలో విరాట్ కోహ్లీ రిసెప్షన్ జరుగుతుండగా మరో వైపు కృనాల్ పాండ్యా మెహెందీ ఫంక్షన్ జరిగింది. ఈ నెల 27న కృనాల్ పాండ్యా తన గర్లఫ్రెండ్ పంకురి శర్మను పెళ్లి చేసుకున్నాడు. మెహెందీ వేడుకగా ఇద్దరు అన్నదమ్ములు,...

Thursday, December 28, 2017 - 14:49

ముంబై : విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ రిసెప్షన్ లో బాలీవుడ్ తారలు, క్రీడకారులు తలుక్కుమన్నారు. బాలీవుడ్ బాద్ షా నూతన జంటతో స్టెప్పులేశారు. సచిన టెండూల్కర్, కుంబ్లే, ధోని వారి ఫ్యామిలీతో విందు హాజరైయ్యారు. ఈ విందులో యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ పంజాబీ డ్యాన్స్ చేసి అందరిని అలరించారు. వారు డ్యాన్స్ చేయడమే కాకుండా విరాట్ తో కూడా స్టెప్పులెంచారు. 

Tuesday, December 26, 2017 - 16:49

ఢిల్లీ : ఏపీ భవన్‌లోని అంబేడ్కర్ ఆడిటోరియంలో బ్యాడ్మింటెన్ క్రీడాకారులు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్‌లకు ఆత్మీయ సన్మానం జరిగింది. రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్‌, ఢిల్లీలోని తెలుగు సంఘాల నేతల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఏపీ భవన్‌లో ఉన్న  షటిల్ కోర్టులో సింధు, కిదాంబి శ్రీకాంత్‌లు షటిల్ ఆడి సందడి చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద...

Monday, December 25, 2017 - 06:44

ఢిల్లీ : టీమిండియా 2017ను ఘనంగా ముగించింది. వాంఖడే వేదికగా జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించింది. శ్రీలంకపై ఐదు వికెట్ల తేడాతో గెలిచి.. టీ-20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసి.. టీ20 ఫార్మాట్‌లో రెండో ర్యాంకులో నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. లంక బ్యాట్స్‌...

Sunday, December 24, 2017 - 06:56

దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే భారత వన్డే జట్టును బీసీసీఐ ప్రకటించింది. చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ 17 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ కేదార్‌జాదవ్‌, బౌలర్‌ శార్దూల్‌ ఠాకూర్‌కు జట్టులో చోటు దక్కింది. అశ్విన్‌ , జడేజాకు మరోసారి నిరాశ ఎదురైంది. 2018లో సౌతాఫ్రికాలో జరిగే సిరీస్‌ కోసం వెళ్లే భారత క్రికెట్...

Sunday, December 24, 2017 - 06:55

ట్వంటీ ట్వంటీ తొలి వరల్డ్‌ చాంపియన్‌ టీమిండియా ...శ్రీలంక ఆఖరి టీ20 మ్యాచ్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది.టీ20ల్లో తిరుగులేని టీమిండియా, శ్రీలంక మధ్య 3 మ్యాచ్‌ల సిరీస్‌లోని ఆఖరి మ్యాచ్‌కు ముంబై వాంఖడే స్టేడియంలో రంగం సిద్ధమైంది.కటక్‌,ఇండోర్‌ టీ20ల్లో భారీ విజయాలు సాధించిన భారత్‌...సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేయడమే లక్ష్యంగా బరిలోకి దిగబోతోంది. కటక్‌ టీ20లో భారీ విజయం సాధించిన...

Saturday, December 23, 2017 - 15:48

ఢిల్లీ : ఫోర్బ్స్‌ సంపాదనాపరులు జాబితాలో మన క్రీడాకారులు సత్తాచాటారు. 2017లో టాప్‌ -100లో 21 మంది క్రీడాకారులే ఉన్నారు. విరాట్‌ కోహ్లీ, మహేంద్రసింగ్‌ ధోని ఆటగాళ్లలో టాప్‌ ప్లేస్‌లో నిలిచారు. కాగా ఓవరాల్‌ జాబితాలో మొదటి రెండు స్థానాల్లో బాలీవుడ్‌ స్టార్స్‌  సల్మాన్‌ ,షారూక్‌ నిలిచారు. 
100 సెలబ్రిటీల్లో 21 మంది క్రీడాకారులే  
...

Saturday, December 23, 2017 - 06:48

ఢిల్లీ : ఇండోర్‌ టీ -20 మ్యాచ్‌లోనూ టీమ్‌ ఇండియా జోరు కొనసాగింది. హోల్కార్‌ స్టేడియం వేదికగా జరిగిన రెండో టీ -20లో భారత్‌ శ్రీలంకను చిత్తు చేసింది. 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ -20ల సిరీస్‌ను 2-0తో టీమ్‌ ఇండియా కైవసం చేసుకుంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ ఇండియా మొదటి నుంచీ దూకుడు ప్రదర్శించింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, కేఎల్‌...

Saturday, December 23, 2017 - 06:34

ఢిల్లీ : ఫోర్బ్స్‌ సంపాదనాపరులు జాబితాలో మన క్రీడాకారులు సత్తాచాటారు. 2017లో టాప్‌ 100లో 21 మంది క్రీడాకారులే ఉన్నారు. విరాట్‌ కోహ్లీ, మహేంద్రసింగ్‌ ధోని ఆటగాళ్లలో టాప్‌ ప్లేస్‌లో నిలిచారు. కాగా ఓవరాల్‌ జాబితాలో మొదటి రెండు స్థానాల్లో బాలీవుడ్‌ స్టార్స్‌ సల్మాన్‌, షారూక్‌ నిలిచారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఆదాయం తగ్గినప్పటికీ టీమిండియా కెప్టెన్‌ కోహ్లీ...

Friday, December 22, 2017 - 22:13

బెంగుళూరు : ఇండోర్‌లో శ్రీలంకకు భారత్ చుక్కలు చూపించింది. కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగడంతో... భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 261 పరుగులు చేసింది. టీమిండియా సారథి రోహిత్‌ శర్మ 43 బంతుల్లో 118 రన్స్ చేశాడు. ఓ దశలో 35 బంతుల్లోనే చరిత్రలో వేగవంతమైన సెంచరీ బాదేసి.. డేవిడ్‌ మిల్లర్‌ రికార్డును సమం చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 12 బౌండరీలు.. 10 సిక్సర్లు ఉండటం విశేషం....

Friday, December 22, 2017 - 11:24

ఇండియన్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మల రిసెప్షన్ గురువారం ఢిల్లీలో ఘనంగా జరిగింది. కోహ్లీ అందంగా కుడ్త వేసుకుని అనుష్క చీర కట్టుకుని చూడముచ్చటగా కనువిందు చేశారు.ఈ వివాహ విందుకు పలువురు ప్రముఖులు, కోహ్లీ బంధువులు పాల్గొన్నారు. కోహ్లీ, అనుష్క ఇటలీలో పెళఙ్ల చేసుకున్న విషయం తెలిసిందే. 

Thursday, December 21, 2017 - 22:24

ఢిల్లీ : ట్వంటీ ట్వంటీ తొలి వరల్డ్‌ చాంపియన్‌ టీమిండియా ...టీ20 మాజీ చాంపియన్‌ శ్రీలంక మధ్య కీలక మ్యాచ్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది.టీ20ల్లో తిరుగులేని టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య 3 మ్యాచ్‌ల సిరీస్‌లోని 2వ మ్యాచ్‌కు ఇండోర్‌ హోల్కర్‌ క్రికెట్‌ స్టేడియంలో రంగం సిద్ధమైంది.కటక్‌ టీ20లో భారీ విజయం సాధించిన భారత్‌...రెండో మ్యాచ్‌తోనే సిరీస్‌ సైతం సొంతం...

Thursday, December 21, 2017 - 06:47

భారత్ - శ్రీలంక మధ్య జరిగిన తొలి టీ-20 మ్యాచ్‌లో టీమ్‌ ఇండియా గ్రేట్‌ విక్టరీ సాధించింది. శ్రీలంకను చిత్తుగా ఓడించింది. భారత స్పిన్నర్ల ధాటికి శ్రీలంక జట్టు 87 పరుగులకే కుప్పకూలింది. దీంతో 93 పరుగుల తేడాతో భారీ విజయాన్ని టీమ్‌ ఇండియా అందుకుంది. మూడు టీ-20ల సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యం సాధించింది.

టాస్‌ ఓడిపోయిన టీమ్‌ ఇండియా ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. భారత్‌ ఆది...

Wednesday, December 20, 2017 - 06:46

ట్వంటీ ట్వంటీ తొలి వరల్డ్‌ చాంపియన్‌ టీమిండియా ...టీ20 మాజీ చాంపియన్‌ శ్రీలంక మధ్య అసలు సిసలు సిరీస్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. టీ20ల్లో తిరుగులేని టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య 3 మ్యాచ్‌ల సిరీస్‌లోని తొలి మ్యాచ్‌కు కటక్‌ బారాబతి క్రికెట్‌ స్టేడియంలో రంగం సిద్ధమైంది. శ్రీలంకపై టెస్ట్‌, వన్డే సిరీస్‌ విజయాలు సాధించి జోరు మీదున్న టీమిండియా టీ20 సిరీస్‌ను సైతం సొంతం...

Tuesday, December 19, 2017 - 07:34

హైదరాబాద్ : ఐసీపీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా టాప్‌గేర్‌లో దూసుకుపోతోంది. శ్రీలంకతో వన్డేసిరీస్‌ విజయంతో టీమ్‌విభాగంతోపాటు, వ్యక్తిగత ర్యాంకుల్లో ఆటగాళ్లు ర్యాంకులు మెరుగుపరుచుకున్నారు.

రోహిత్‌ శర్మ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానం..
టీమిండియా తాత్కాలిక సారథి రోహిత్‌ శర్మ ఐసీసీ బ్యాట్స్‌మెన్‌...

Sunday, December 17, 2017 - 21:21

విశాఖపట్టణం : శ్రీలంకతో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్‌ ఘన విజయం సాధించింది. శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ 85 బంతుల్లో 100 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. శ్రేయస్‌ అయ్యర్‌ 65 పరుగులతో చెలరేగడంతో లంక నిర్దేశించిన 216 పరుగుల లక్ష్యం ఏ మూలకూ చాలలేదు. భారత్‌ 32.1 ఓవర్లకే ఆటను ముగించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను...

Sunday, December 17, 2017 - 18:06

కడప : క్రికెట్ బెట్టింగ్ లకు తెరపడడం లేదు. ఇండియా జట్టు ఆడుతున్న సమయంలో బెట్టింగ్ మాఫియా చెలరేగిపోతోంది. విశాఖపట్టణంలో భారత్ - శ్రీలంక జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ జరుగుతోంది. దీనితో బెట్టింగ్ ముఠాలు రంగంలోకి దిగాయి. పలు ప్రాంతాల్లో బెట్టింగ్ లకు పాల్పడుతున్నారు. కడప, ప్రొద్దుటూరులో ఎక్కువగా బెట్టింగ్ లు జరుగుతున్నట్లు పోలీసులు నిర్ధారించారు. దీనితో ఆదివారం...

Sunday, December 17, 2017 - 17:36

బీడబ్ల్యూఎఫ్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్‌ టోర్నిలో పీవీ సింధు పోరాడి ఓడిపోయింది. జపాన్‌ షట్లర్‌ యమగూచి ఈ టోర్నిలో విజయం సాధించింది. 94 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో 21-15, 12-21, 19-21 తేడాతో సింధుని ఓడించి యమగూచి సిరీస్‌ను కైవసం చేసుకుంది. 21-15తో తొలి గేమ్‌ను సింధు కైవసం చేసుకుంది. అయితే, రెండో గేమ్‌ను 12-21తో ప్రత్యర్థి కైవసం చేసుకుని సింధుకు సవాల్‌ విసిరింది. దీంతో టైటిల్‌...

Sunday, December 17, 2017 - 12:40

విశాఖ : నేడు ఉత్కంఠ పోరుకు విశాఖ సిద్ధమైంది. ఇండియా, శ్రీలంకల మధ్య జరగనున్న మూడో వన్డేకు వైఎస్సార్ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అభిమానుల కోలాహలంతో స్టేడియం ఆవరణ సందడిగా మారిపోయింది. మూడో వన్డేలో ఇండియా గెలుపు ఖాయమంటున్న అభిమానులతో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

Sunday, December 17, 2017 - 11:53

విశాఖ : భారత్‌-శ్రీలంక ఆఖరి వన్డేకు  సై అంటే సై అంటున్నాయి. లో స్కోరింగ్‌ తొలి వన్డేలో లంక జట్టు సునాయాస విజయం సాధించగా... హై స్కోరింగ్‌ సెకండ్‌ వన్డేలో భారత్‌ భారీ స్కోర్‌ సాధించి సిరీస్‌ను సమం చేసింది. శ్రీలంక,భారత్‌  వన్డే ఫేస్‌ టు ఫేస్‌ రికార్డ్‌ ఓ సారి చూద్దాం.... 

భారత్‌-శ్రీలంక వన్డే సిరీస్‌ క్లైమాక్స్‌ వన్డేకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. నువ్వా...

Saturday, December 16, 2017 - 13:49

టీం ఇండియా కోచ్ రవిశాస్త్రి, స్టార్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్, సౌత్ అఫ్రికా ఆటగాడు గిబ్స్ వీరందరికి ఒకే సరూప్యత ఉంది. అదేంటో తెలుసా ఒకే ఒవర్ లో 6 సిక్స్ లు కొట్టడం. అయితే ఇప్పుడు వారి సరసన జడేజా నిలిచాడు. ప్రస్తుతం అతడు సౌరాష్ట్ర తరుపు మ్యాచ్ లు అడుతున్నాడు. అమ్రేలి జట్టుతో జరిగిన మ్యాచ్ లో జామ్ నగర్ జట్టు తరుపున ఆడిన జదేజా 69 బంతుల్లో 15 ఫోర్లు, 10 సిక్సర్లతో విరుచుకుపడి...

Wednesday, December 13, 2017 - 21:39

మొహాలీ : మొహాలీ వన్డేలో భారత్‌కు పోటీనే లేకుండా పోయింది. తొలి వన్డే ఓటమితో విమర్శలు ఎదుర్కొన్న భారత్‌ రెండో వన్డేలో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆధిపత్యం ప్రదర్శించింది.రోహిత్‌ శర్మ డబుల్‌ సెంచరీ, శిఖర్‌ ధావన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ హాఫ్‌ సెంచరీలతో భారత్‌ 50 ఓవర్లలో 392 పరుగులు చేసింది.ధావన్‌తో కలిసి 115 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించిన రోహిత్‌,...

Pages

Don't Miss