Sports

Sunday, September 9, 2018 - 10:25

ఢిల్లీ : మన సంకల్పం ధృడంగా ఉన్నప్పుడు ఏ అవరోధాలూ మనకి అడ్డంకులు సృష్టించలేవు అంటారు. ఇండోనేషియాలో జరిగిన ఏషియాడ్‌లో పతకాలు సాధించిన కొంతమంది నేపధ్యం చూస్తే అదే నిజమనక తప్పదు. సామాన్య కుటుంబాల నుంచి వచ్చి విజయాలు సాధించించారు. సాధారణ ట్రక్ డ్రైవర్ కొడుకు అయిన భగవాన్ సింగ్ రోవర్స్ గేమ్‌లో గోల్డ్‌తో పాటు రెండు కాంస్య పతకాలు సాధించాడు. భగవాన్ సింగ్ జర్నలిజం...

Wednesday, September 5, 2018 - 15:43

ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్ లో భారత క్రీడకారులు సత్తా చాటారు. జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన క్రీడాకారులు దేశంలో అడుగు పెట్టారు. ఈసందర్భంగా కుటుంబసభ్యులు, అభిమానులు, ఇతరులు వారికి ఘన స్వాగతం పలికారు. ఇందిరా గాంధీ విమానాశ్రయంలో భారత ఏషియాడ్ మెడలిస్టులకు పూలమాలలు..శాలువాలతో సత్కరించి బ్రహ్మరథం పట్టారు. దేశానికే గర్వ కారణంగా నిలిచారని పలువురు కొనియాడారు. మొత్తం 15 రోజలు పాటు ఈ...

Wednesday, September 5, 2018 - 13:56

ఆర్పీ సింగ్..టీమిండియా మాజీ పేసర్. ఇతను అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికారు. 32 ఏళ్ల ఆర్పీ సింగ్ ఈ నిర్ణయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. సరిగ్గా 13 ఏళ్ల క్రితం ఇండియా జెర్సీ ధరించానని..ఈ రోజు క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్లు ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఆట తనకెన్నో మధుర జ్ఞాపకాలను ఇచ్చిందని, ఈ రోజు క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నా అని ఆర్పీ సింగ్‌ ట్విట్టర్ ‌లో...

Tuesday, September 4, 2018 - 16:56

ఢిల్లీ : ఐదు సార్లు యూఎస్ ఓపెన్ విజేత, స్విస్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ కు చుక్కెదురైంది. యూఎస్ ఓపెన్ ప్రీ క్వార్టర్స్ పోటీల్లో భాగంగా జరిగిన పోటీల్లో ఓ అనామకుడి చేతిలో ఓటమి పాలయ్యాడు ఫెదరర్. యూఎస్‌ ఓపెన్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు జాన్‌ మిల్‌మాన్‌ సంచలనం సృష్టించాడు. పురుషులు ప్రీక్వార్టర్‌ ఫైనల్‌లో టెన్నిస్‌ దిగ్గజం, నంబర్‌ 2 సీడ్‌ ఆటగాడైన...

Monday, September 3, 2018 - 17:26

కొద్దిరోజుల క్రితం ఫిట్ నెస్ విషయంలో నెటిజ‌న్ల చేతిలో పిచ్చిపిచ్చిగా ట్రోల్ అయిన టీమిండియా కోచ్ ర‌విశాస్త్రి వారికి మ‌రో ఆయుదాన్ని అందించారు. ఓవైపు టెస్ట్ ల్లో ఓట‌మిపాలైన భార‌త్ ఆట‌గాళ్లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తుంటే ర‌విశాస్త్రి మాత్రం లేటు వ‌య‌సులో త‌న కంటే 20ఏళ్లు చిన్న వ‌యస్సుకు చెందిన నిమ్ర‌త్ కౌర్ తో డేటింగ్ చేస్తున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి....

Monday, September 3, 2018 - 07:20

ఢిల్లీ : సౌతాంప్టన్‌ టెస్ట్‌లో భారత్‌ ఓటమి పాలైంది. ఇంగ్లండ్‌ 3-1 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంది. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 271 పరుగులు చేసింది. ఇక భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 273 పరుగులు చేసింది. 245 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌.. 184 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది.

 

Saturday, September 1, 2018 - 10:48

హైదరాబాద్ : ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు ఆసక్తి కరంగా మారింది. తొలి ఇన్నింగ్స్‌లో 273పరుగులకు భారత్‌ ఆలౌట్‌ అయింది. వన్‌డౌన్‌ బ్యాట్స్‌మెన్‌ పుజారా చెలరేగి పోయాడు. వీరోచిత సెంచరీ చేశాడు. కెప్టెన్‌ కోహ్లీ ఆటతీరు ఫర్వాలేదనిపించింది. మిగతా బ్యాట్స్‌మెన్లంతా తక్కువ పరుగులకే వికెట్‌ కోల్పోయారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 84....

Friday, August 31, 2018 - 11:32

హైదరాబాద్ : ఆసియా క్రీడల్లో వెండి పతకం సాధించిన విలువిద్య క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ రాష్ట్రానికి చేరుకున్నారు. జ్యోతి సురేఖకు అధికారులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఆసియా క్రీడల్లో మరోసారి అవకాశం వస్తే స్వర్ణ పతాన్ని సాధిస్తానని జ్యోతి తెలిపారు. వచ్చే నెలలో టర్కీలో జరిగబోయే క్రీడల్లో పాల్గొనున్నట్లు తెలిపారు. తనకు ప్రభుత్వం...

Friday, August 31, 2018 - 06:52

ఢిల్లీ : భారత్‌, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతోన్న నాలుగో టెస్ట్‌ మొదటి రోజు ఆటలో ఇండియా పైచేయి సాధించింది. తొలిరోజు 80.4 ఓవర్ల ఆట జరిగింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన ఇంగ్లాండ్‌ను.. భారత బౌలర్లు 76.4 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌట్‌ చేశారు. అనంతరం మొదటి ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌ నాలుగు ఓవర్లలో వికెటేమీ నష్టపోకుండా 19 పరుగుల చేసింది. క్రీజులో ధావన్...

Thursday, August 30, 2018 - 06:48

ఢిల్లీ : నేటి నుంచి భారత్‌ ఇంగ్లండ్‌ మధ్య నాలుగో టెస్ట్‌ ప్రారంభం కానుంది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే ఇంగ్లండ్‌ రెండు టెస్టులను గెలుచుకోగా.. భారత్‌ ఒకమ్యాచ్‌లో నెగ్గింది. వరుసగా రెండు పరాజయాలు... అందులోనూ లార్డ్స్‌లో దారుణమైన పరాభవం ఎదురైంది. ఈ స్థితిలో టీమిండియా పుంజుకుంటుందని ఎవరూ ఊహించలేదు. మరో ఓటమి ఖాయమని, సిరీస్‌పై ఆశలు నిలిచే...

Wednesday, August 29, 2018 - 20:15

రేపటినుండి ఇండియా, ఇంగ్లండ్ మధ్య నాలుగవ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే రెండు మ్యాచ్ లు నెగ్గిన ఇంగ్లండ్ విజయోత్సాహంతో వుండగా..ఇండియా మాత్రం ఒక మ్యాచ్ గెలిచి రెండు రెండు మ్యాచ్ లతో సమం చేసి అంతిమపోరులో విజయం సాధించాలని చూస్తోంది. ఈ క్రమంలో నాలుగవ మ్యాచ్ గెలిచి సిరిస్ ను సొంతంచేసుకోవాలని ఇంగ్లండ్ ఉబలాటపడుతోంది. నేపథ్యంలో నాలుగవ టెస్ట్ ఇరు జట్ల మధ్య కీలకంకానుంది.

Wednesday, August 29, 2018 - 06:51

ఢిల్లీ : ఆసియా క్రీడల్లో భారత రన్నర్లు సత్తా చాటారు. 800 మీటర్ల పరుగు పందెంలో మంజీత్‌ సింగ్‌ స్వర్ణం సాధించాడు. మరో స్ర్పింటర్‌ జిన్సన్‌ జాన్సన్‌ రెండో స్థానంలో నిలిచి రజతం దక్కించుకున్నాడు. దీంతో బ్యాడ్మింటన్‌ తర్వాత ఒక పోటీలో భారత్‌కు రెండు పతకాలు వచ్చినట్టైంది. రేసుకు ముందు జాన్సన్‌ ఫేవరెట్‌. అతడిని దాటేసి మంజీత్‌ 1 నిమిషం 46.16 సెకన్లలో పరుగును పూర్తి...

Tuesday, August 28, 2018 - 20:35

భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి, తెలుగు తేజం పీవీ సింధు మరోసారి ఫైనల్‌ను అధిగమించలేకపోయింది. ఆసియా క్రీడల్లో సింధు రజతంతోనే సరిపెట్టుకుంది. ఫైనల్లో సింధు ప్రపంచ నంబర్‌వన్‌ క్రీడాకారిణి తై జు యింగ్‌ చేతిలో రెండు వరుస సెట్లలో ఓడి ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఫైనల్స్‌లో సింధు ప్రత్యర్థికి ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ఆట ప్రారంభం నుంచి వెనుకంజలోనే ఉంది. తొలిసెట్‌ను 13-...

Wednesday, August 22, 2018 - 17:07

ఢిల్లీ : ఏషియన్‌ గేమ్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు రికార్డ్‌ సృష్టించింది. ఇవాళ జరిగిన పూల్‌ మ్యాచ్‌లో హాంగ్‌కాంగ్‌ను 26-0 తేడాతో భారత్‌ ఓడించింది. ఈ మ్యాచ్‌ నలుగురు భారత క్రీడాకారులు హ్యాట్రిక్స్‌ గోల్స్‌ చేశారు. ఈ భారీ విజయం ద్వారా భారత్‌ ఒలెంపిక్స్‌ గేమ్స్‌లో స్థాపించిన 86 ఏళ్ల రికార్డ్‌ను బద్దలు కొట్టింది. 1932 ఒలెంపిక్స్‌ గేమ్స్‌లో...

Wednesday, August 22, 2018 - 16:57

ఢిల్లీ : ఆసియాడ్‌లో భారత్‌ బుధవారం మరో స్వర్ణ పతకం ఖాతాలో వేసుకుంది. మహిళల 25 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌లో షూటర్‌ రహీ జీవన్‌ సర్నోబత్‌ పసిడిని గురిచూసి కొట్టింది. ఈ పోరు ఆద్యంతం ఉత్కంఠకరంగా జరగడం గమనార్హం. బంగారాన్ని ముద్దాడేందుకు రహీ రెండు సార్లు షూటాఫ్‌‌లో పోటీ పడటం విశేషం. థాయ్‌ షూటర్‌ యంగ్‌పైబూన్‌, కొరియా అమ్మాయి కిమ్‌ మిన్‌జుంగ్‌ రజత,...

Tuesday, August 21, 2018 - 07:55

ఢిల్లీ : ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ చెలరేగి ఆడాడు. ఇంగ్లండ్‌ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ పరుగుల వరద పారించాడు. తొలి ఇన్నింగ్స్‌లో తృటిలో చేజార్చుకున్న సెంచరీని రెండో ఇన్నింగ్స్‌లో సాధించి తన సత్తా సాధించుకున్నాడు. 191 బంతుల్లో 10 ఫోర్లతో టెస్టుల్లో 23వ సెంచరీ సాధించాడు. అనంతరం 103 పరుగుల వద్ద క్రిస్‌ వోక్స్‌...

Sunday, August 19, 2018 - 22:01

ఢిల్లీ : ఇండోనేషియా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్‌ తొలి స్వర్ణం కైవసం చేసుకుంది.  రెజ్లింగ్‌ 65 కేజీల పురుషుల విభాగంలో భజరంగ్‌ పునియా సత్తాచాటి భారత్‌కు పసిడి పతకం అందించాడు. జపాన్‌కు చెందిన డాచీ తకాటాపై 11-8 తేడాతో పునియా ఘన విజయం సాధించాడు. అంతకు ముందు సెమీస్‌లో మంగోలియాకు చెందిన బచులున్‌పై 10-0 తేడాతో అద్భుత విజయం సాధించాడు. పురుషుల రెజ్లింగ్‌...

Saturday, August 18, 2018 - 21:20

ఇండోనేషియా : జకర్తా వేదికగా ఏసియాడ్‌ గేమ్స్‌ ఘనంగా ప్రారంభమయ్యాయి. నాలుగేళ్లకోసారి జరిగే ఈ క్రీడా సమరానికి ఇండోనేషియా రెండోసారి ఆతిథ్యమిస్తోంది. 16 రోజుల పాటు ఈ మెగా క్రీడా సంబరాలు జరగనున్నాయి. మొత్తం 45 దేశాల నుండి 11వేల మంది క్రీడాకారులు ఈ క్రీడల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా 572 మంది అథ్లెట్లతో భారీ అంచనాలతో బరిలోకి దిగనుంది భారత్‌. టాప్‌-5 స్థానమే...

Saturday, August 18, 2018 - 19:52

ఇండోనేషియా : జకర్తా వేదికగా 18వ ఏసియాడ్ గేమ్స్ ప్రారంభమయ్యాయి. ఇండోనేషియా రెండోసారి ఏసియాడ్ గేమ్స్ కు అతిథ్యమిస్తోంది. 16 రోజులు పాటు ఏసియాడ్ గేమ్స్ జరుగనున్నాయి. 45 దేశాల నుండి 11 వేల మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. 572 మంది అథ్లెట్లతో భారీ అంచనాలతో భారత్ బరిలోకి దిగనుంది. భారత్ 5వ స్థానం లక్ష్యంగా పెట్టుకుంది.

Thursday, August 16, 2018 - 12:49

సచిన్ టెండూల్కర్ ప్రపంచ క్రికెటర్ దిగ్గజాల్లో ఒకరు. కేవలం 16 సంవత్సరాల వయస్సులోనే క్రికెట్ లో అడుగు పెట్టి సెంచరీల రారాజుగా పేరు తెచ్చుకుని మాస్టర్ బ్లాస్టర్ గా పేరొందాడు. ఇప్పుడు ఆయన కుమారుడు అర్జున్ కూడా క్రికెట్ లో రాణిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రపంచ క్రికెట్ మక్కాగా పేరొందిన లార్డ్స్ లో 18 సంవత్సరాల అర్జున్ టెండూల్కర్ హల్ చల్ చేశాడు. ఎంసీసీ యంగ్...

Thursday, August 16, 2018 - 09:05

ఢిల్లీ : భారత మాజీ టెస్ట్‌ కెప్టెన్‌ , చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ వాడేకర్‌ కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ముంబైలోని జస్‌లోక్‌ ఆస్పత్రిలో రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌ అయిన అజిత్‌ వాడేకర్‌ సారథ్యంలో 1971లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్‌ సిరీస్‌ను గెలవడం ఆయనకు మంచి...

Monday, August 13, 2018 - 09:12

లండన్ : క్రికెట్‌ మక్కా లార్డ్స్‌లో విజయం సాధించాలనుకున్న కోహ్లీసేన పరాజయంపాలైంది. 159 పరుగుల ఇన్సింగ్స్‌ తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. దీంతో ఇంగ్లాండ్‌  2-0తో  ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. బ్యాట్స్‌మెన్స్‌ వైఫల్యం కారణంగా.. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఓటమి చవిచూసింది. దీంతో మిగతా మూడు టెస్టులను గెలవక తప్పని పరిస్థితి ఏర్పడింది.. రెండో...

Sunday, August 12, 2018 - 15:18

హైదరాబాద్ : ప్రముఖ షట్లర్ పీవీ సింధు ఆదివారం లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా మహంకాళీ అమ్మవారికి మారు బోనం సమర్పించారు. ఆలయ అర్చకులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందచేశారు. అనంతరం సింధు మీడియాతో మాట్లాడారు. బోనాల పండుగకు రాలేదని..మ్యాచ్ కారణంగా రాలేకపోయానన్నారు. ఏషియన్ గేమ్స్ లో బాగా ఆడాలని కోరుకున్నట్లు, అమ్మ ఆశీస్సులు ఎప్పుడూ...

Sunday, August 12, 2018 - 14:44

ఢిల్లీ : టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ త్వరలో బీసీసీఐ ప్రెసిడెంట్‌ కానున్నాడా? అంటే అవుననే అంటున్నాయి క్రికెట్‌ వర్గాలు. బీసీసీఐ కొత్త రాజ్యాంగాన్ని సుప్రీంకోర్టు ఆమోదించటంతో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే కాల పరిమితి కారణంగా బోర్డులోని సీనియర్లు ప్రెసిడెంట్‌ పదవికి దూరం కానున్నారు. దీంతో వీరంతా గంగూలీపై దృష్టిపెట్టారు.

ఒకప్పటి టీమిండియా...

Sunday, August 5, 2018 - 16:30

ఢిల్లీ : ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ లో పీవీ సింధు పోరాడి ఓడింది. 21..19, 21..10 తేడాతో పీవీ సింధుపై కరోలినా మారిన్‌ విజయం సాధించింది. సింధు వరుసగా రెండోసారీ రజత పతకానికే పరిమితమైంది. కరోలినాతో ఆడిన 12 మ్యాచ్‌ల్లో  ఐదు మ్యాచ్‌ల్లో సింధు విజయం సాధించింది. 

 

Sunday, July 22, 2018 - 21:24

ఢిల్లీ : ఆసియా జూనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత యువ సంచలనం లక్ష్య సేన్‌ విజేతగా నిలిచాడు. పురుషుల సింగిల్స్‌ విభాగంలో జరిగిన ఫైనల్‌ పోరులో లక్ష్యసేన్‌ 21-19, 21-18 తేడాతో థాయ్‌లాండ్‌ ఆటగాడు కున్‌లవుత్‌ పై విజయం సాధించి చాంపియన్‌గా నిలిచాడు. 46 నిమిషాల పాటు జరిగిన పోరులో లక్ష్యసేన్‌.. కున్‌లవుత్‌ను మట్టికరిపించి 53 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు...

Saturday, July 21, 2018 - 11:50

శ్రీలంక : యునెస్కో గుర్తింపు కావాలో..ప్రఖ్యాతి చెందిన క్రికెట్ స్టేడియం కావాలో తేల్చుకోవాల్సిన పరిస్థితిలో శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. యునెస్కో వివిధ అవార్డులను, బహుమతులను, శాస్త్ర, సాంస్కృతిక, శాంతి రంగాలలో ప్రధానం చేస్తుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వివిధ కట్టడాలకు యునెస్కో గుర్తింపునిస్తుంది. ఈ...

Pages

Don't Miss