Sports

Friday, October 12, 2018 - 07:03

హైదరాబాద్ : ఉప్పల్ వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. రాజ్ కోట్ వేదికగా శనివారం ముగిసిన మ్యాచ్‌లో భారత్ ఇన్సింగ్స్ 272 పరుగుల తేడాతో గెలిచింది. రెండు టెస్టుల సిరీస్‌లో ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో భారత్ ఉంది. రెండో టెస్ట్లోనూ విజయం సాధించి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా...

Thursday, October 11, 2018 - 10:24

ముంబై: ‘మీటూ’ ఉద్యమం దుమారం రేపుతోంది. దేశాన్ని కుదిపేస్తోంది. పలు రంగాల్లో లైంగిక వేధింపులకు గురైన మహిళలు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. ఇన్నాళ్లు తమలోనే దాచుకున్న బాధలను నిర్భయంగా ప్రపంచానికి తెలియజేస్తున్నారు. సొసైటీలో పెద్దలుగా చలామణి అవుతున్న వారి బాగోతాలను వెలుగులోకి తెస్తున్నారు. 

మీటూ...

Monday, October 8, 2018 - 15:40

ఆస్ట్రేలియా మాజీ క్రికెట‌ర్ మాథ్యూ హెడెన్‌ కి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబంతో కలిసి క్వీన్స్‌లాండ్ దీవులకి ఇటీవల హాలిడే ట్రిప్‌కి వెళ్లిన హెడెన్..   అక్కడ తన కొడుకుతో కలిసి సరదాగా సర్ఫింగ్ చేస్తుండ‌గా,  ప్రమాదవశాత్తు పట్టుజారి పడిపోయాడు. ఈ ప్రమాదంలో హెడెన్ తల బోటుకి బలంగా తాక‌డంతో.. తీవ్రగాయాల పాల‌య్యాడు.  వెంటనే అతన్ని కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. స్కానింగ్ లో హెడెన్...

Monday, October 8, 2018 - 08:36

తమిళనాడు  : ఇంటిల్లి పాదిని హుషారెత్తించే ప్రో కబడ్డీ-6 సీజన్ ప్రారంభమైంది. 12 జట్లు పాల్గొంటున్న ఆరో సీజన్ లో తొలి మ్యాచ్ లో తమిళ్ తలైవాస్-పట్నా పైరేట్స్ మధ్య జరిగింది. తొలి మ్యాచ్ లో తమిళ్ తలైవాస్ జట్టు అద్భుత ఆట తీరుతో అదరగొట్టింది. 42-26 స్కోరు తేడాతో పట్నా పైరేట్స్ ను ఓడించింది. 13 నగరాల్లో నిర్వహించే ఈ లీగ్‌.. జనవరి 5న ముంబైలో జరిగే మెగా ఫైనల్‌తో...

Sunday, October 7, 2018 - 11:07

రాజ్ కోట్:  భార‌త క్రికెట్ జ‌ట్టు చెల‌రేగిపోయింది. సొంత‌గ‌డ్డ‌పై ఆల్ రౌండ్ షో తో అద‌ర‌గొట్టింది. స్వదేశంలో త‌మ‌కు తిరుగులేద‌ని చాటి చెప్పింది. రాజ్‌కోట్ వేదికగా వెస్టిండీస్‌ జట్టుతో జ‌రిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా గ్రాండ్ విక్ట‌రీ కొట్టింది. మరో రెండు రోజుల ఆట‌ మిగిలుండగానే విజ‌య‌భేరి మోగించింది...

Thursday, October 4, 2018 - 13:44

ఢిల్లీ : మొదటి టెస్టు..ఏ మాత్రం అదరడం..బెదరడం లేదు...బరిలోకి దిగి తన ఆట తీరుతో అందర్నీ ఆకర్షించేశాడు. అతనే పృథ్వీ షా...తన తొలి ఇన్నింగ్్సలోనే తనలోని ప్రతిభను చూపెట్టాడు. తన మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనే సెంచరీ చేయడం విశేషం. 

రాజ్ కోట్ లో వెస్టిండీస్..భారత జట్ల మధ్య టెస్టు మ్యాచ్ జరుగుతున్న...

Sunday, September 30, 2018 - 07:11

ఢిల్లీ : ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ ఐదో సీజన్లో కేరళ బ్లాస్టర్స్‌ శుభారంభం చేసింది. కోల్‌కతాతో ఏటీకే జట్టుతో కేరళ జట్టు తలపడింది. తొలి మ్యాచ్‌లో 2-0 గోల్స్‌ తేడాతో కేరళ బ్లాస్టర్స్ విజయం సాధించింది. ప్రథమార్థలో ఇరుజట్లు ఒక్క గోల్‌ కూడా నమోదు చేయలేదు. ఐతే ఆఖరి పదిహేను నిమిషాల్లోనే కేరళ బ్లాస్టర్స్‌ రెండు...

Sunday, September 30, 2018 - 06:56

ఢిల్లీ : క్రికెట్‌లో నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ ఐసీసీ మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. డకవర్త్ లూయిస్ స్టెర్న్ సిస్టంను ఐసీసీ అప్‌డేట్ చేసింది. అలాగే, ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌, ఐసీసీ ప్లేయింగ్ కండీషన్లను తాజా చేర్చింది. దక్షిణాఫ్రికా-జింబాబ్వే మధ్య ఆదివారం కింబర్లీలో ప్రారంభం కానున్న తొలి వన్డే నుంచే...

Thursday, September 27, 2018 - 11:20

ఆసియాకప్‌ ఫైనల్‌లో భారత్ తో తలపడేందుకు బంగ్లాదేశ్ సిద్ధమైంది. సూపర్‌-4 ఆఖరి మ్యాచ్‌లో పాక్‌పై విజయం సాధించిన బంగ్లాదేశ్‌ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇప్పటికే ఫైనల్‌ చేరిన భారత్‌, బంగ్లాదేశ్‌తో రేపు అమీతుమీ తేల్చుకోనుంది. బంగ్లా జట్టు పటిష్టంగా ఉండటంతో ఫైనల్‌ మ్యాచ్‌ రసవత్తరంగా సాగనుంది.
భారత్‌ -బంగ్లాదేశ్‌ మధ్య తుదిపోరు

పాకిస్థాన్‌ను ఓడించి ఫైనల్‌కు చేరిన...

Wednesday, September 26, 2018 - 08:06

ఆసియాకప్‌లో అభిమానులకు అసలైన మజా దొరికింది. భారత్, ఆఫ్ఘనిస్థాన్‌ మధ్య ఆఖరి ఓవర్‌ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌ టైగా ముగిసింది. ఆఫ్ఘన్‌ విసిరిన 253 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ మరో బంతి మిగిలి ఉండగానే 252 పరుగులకు ఆలౌట్‌ అయింది. స్కోర్లు సమం అవడంతో మ్యాచ్‌ టై అయింది. సెంచరీ సాధించిన ఆఫ్ఘన్‌ బ్యాట్స్‌మన్‌ షెహ్జాద్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డ్‌ దక్కింది....

Tuesday, September 25, 2018 - 17:50

మహేంద్ర సింగ్ ధోని.. టీమిండియా సక్సెస్ ఫుల్ కెప్టెన్స్ లో ఒకడు. తన కెప్టెన్సీలో జట్టుకి ఎన్నో అపూర్వ విజయాలు అందించాడు. ఆ తర్వాత కొన్ని కారణాలతో కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోని తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే సుదీర్ఘ విరామం తర్వాత ధోని మరొసారి టీమిండియా కెప్టెన్‌ అయ్యాడు. దీంతో ఫ్యాన్స్ లో ఆనందం కనిపిస్తోంది. ఆసియాకప్‌లో భాగంగా మంగళవారం అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో...

Monday, September 24, 2018 - 15:57

క్రికెట్ అంటేనే రికార్డుల పుట్ట. ఈ రోజు ఉన్న రికార్డు కాసేపట్లోనే చెరిగిపోతుంది. రికార్డులు బద్దలవడం చాలా కామన్. ఇప్పటికే ఎన్నో రికార్డులు క్రియేట్ అయ్యాయి, అవి బ్రేక్ అయ్యాయి. తాజాగా మరో రికార్డు బద్దలైంది. క్రికెట్ గాడ్ గా చెప్పుకునే సచిన్ టెండూల్కర్ రికార్డును భారత జట్టు వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ బద్దలుకొట్టాడు.
ఆసియా కప్‌ లో భాగంగా ఆదివారం భారత్‌-పాక్‌ మధ్య...

Monday, September 24, 2018 - 09:07

ఢిల్లీ :  ఆసియా కప్ పోరులో భారత్ హవా కొనసాగుతోంది. పాక్ తో జరిగిన  మ్యాచ్ భారత ఓపెనర్లు విజృంభించారు. శిఖర్ ధావన్, కెప్టెన్ రోహిత్ శర్మలకు పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించారు. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. పాక్ బ్యాట్స్ మెన్లలో షోయబ్ మాలిక్ 78, సర్ఫరాజ్ అహ్మద్ 44 పరుగులు చేశారు. 238 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన...

Friday, September 21, 2018 - 15:32

ఢిల్లీ : భారత క్రికెట్స్‌పై వివాదాస్ప వ్యాఖ్యలు చేయటం సర్వసాధారణంగా మారిపోయింది. టీమిండియా గెలుపులను చూసి ఓర్వలేని పాక్ క్రికెటర్స్ వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు పిచ్చి పిచ్చి వ్యాఖలు చేస్తుంటారు. ఈ క్రమంలో పాక్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై వెటకారపు మాటలు మాట్లాడాడు. ఆసియా క‌ప్‌లో పాకిస్థాన్‌తో ఫైన‌ల్స్‌తో స‌హా భార‌త్ మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఇది ముందే ఊహించి...

Thursday, September 20, 2018 - 20:57

ఢిల్లీ : ప్రతిభకు తగిన గుర్తింపు వుంటే అది మరింతగా రాణిస్తుంది. ప్రతిభను ప్రోత్సహిస్తే మరింతగా విజయాలను అందుకుంటుంది. ప్రోత్సాహం వుంటే ఎంతటివారైనా విజయాలను అందుకోవచ్చు. విజయకేతనాలను ఎగురవేయవచ్చు. ఈనేపథ్యంలో క్రీడల్లో రాణించినవారికి అవార్డులను ఇచ్చి ప్రోత్సహించేందుకు ప్రకటించే అర్జున అవార్డుల బాజితాను కేంద్ర  మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. 
వివిధ క్రీడా రంగాల్లో...

Thursday, September 20, 2018 - 14:19

ఢిల్లీ : పాకిస్థాన్‌పై  టీమ్ఇండియా ప్ర‌తీకారం తీర్చుకుంది. ఉత్కంఠ‌గా సాగుతుంద‌నుకున్న మ్యాచ్‌ను భార‌త్ బౌల‌ర్లు ఏక‌ప‌క్షంగా మార్చేశారు. భువ‌నేశ్వ‌ర్‌, కేదార్ జాద‌వ్ బౌలింగ్ ధాటికి  పాకిస్థాన్‌ను కేవ‌లం 162 ప‌రుగుల‌కు కుప్ప‌కూలింది. భార‌త్ స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని సునాయ‌సంగా ఛేదించింది. 8 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ఓపెన‌ర్ రోహిత్‌శ‌ర్మ హాఫ్ సెంచ‌రీ చేసి...

Wednesday, September 19, 2018 - 11:42

ఢిల్లీ : చిరకాల ప్రత్యర్థులు భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య ప్రతిష్టాత్మక పోరుకు రంగం సిద్ధమైంది. ప్రపంచ క్రికెట్ ను తన వైపు తిప్పుకునే మ్యాచ్ పై అంతటా ఉత్కంఠ రేపుతోంది. క్రికెట్ ప్రేమికులను కనువిందు చేయడానికి దాయాది జట్లు రెడీ అయ్యాయి. ఛాంపియన్స్‌ ట్రోఫీలో పాక్‌ చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత్...ఓటమికి బదులు తీర్చుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఏడాది తర్వాత...

Monday, September 17, 2018 - 06:43

ఢిల్లీ : ఆసియా కప్ లో పాకిస్తాన్ అదిరగొట్టింది. ఆదివారం హాంగ్ కాంగ్ తో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ అద్భుత విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుగ బ్యాటింగ్ చేసిన హాంగ్‌కాంగ్ జట్టు బ్యాట్స్ మెన్లు....పాక్ బౌలింగ్‌ ముందు విలవిలలాడిపోయారు. 37.1 ఓవర్లలో 116 పరుగులకే ఆ జట్టు ఆలౌట్ అయింది. హాంగ్‌కాంగ్ జట్టులో ఐజాజ్ ఖాన్ 27, కించిత్ షా 26 పరుగులు సాధించారు. మిగతా...

Sunday, September 16, 2018 - 07:23

ఢిల్లీ : ఆసియా కప్ తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్...అదరగొట్టింది. దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో శ్రీలంకను...137 తేడాతో ఓడించి టోర్నీని ఘనంగా ఆరంభించింది. ఒక వైపు వికెట్లు పడుతున్నా...వికెట్ కీపర్ కం బ్యాట్స్ మెన్ ముష్ఫికర్ రహిం మొక్కవోని ఆత్మవిశ్వాసం బ్యాటింగ్ చేసి సెంచరీ సాధించాడు. జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. 262 పరుగుల లక్ష్యంతో...

Saturday, September 15, 2018 - 06:42

ఢిల్లీ : ఆసియాకప్‌లో తొలి మ్యాచ్‌కు రంగం సిద్దమైంది. గ్రూప్‌-బీలో  శ్రీలంక, బంగ్లాదేశ్‌ మ్యాచ్‌తో టోర్నీ ఆరంభమవుతుంది. ఈ  మధ్య కాలంలో బంగ్లాదేశ్‌ ప్రదర్శన అద్భుతంగా ఉండగా...లసిత్‌  మలింగ చేరికతో శ్రీలంక సైతం పటిష్టంగా కనిపిస్తోంది. దీంతో తొలి  మ్యాచ్‌లో ఇరుజట్లూ ఫేవరెట్స్‌గానే కనిపిస్తున్నాయి. స్వదేశంలో దక్షిణాప్రికా చేతిలో ఓటమిపాలైన శ్రీలంక..  ఆసియాకప్‌లో...

Friday, September 14, 2018 - 08:00

ఢిల్లీ : ఆసియాకప్‌ చరిత్రలో ఆరుసార్లు విజేతగా నిలిచిన  టీమ్‌ఇండియా..తమకు కలిసొచ్చిన టోర్నీలో మరోసారి  కలబడుతోంది. ఆసియా క్రికెట్‌ దేశాల మధ్య స్నేహపూర్వక  వాతావరణం పెంపొందించడం కోసం 1983లో తొలిసారిగా  ఆసియాకప్‌ నిర్వహించారు. ఆసియాక్రికెట్‌ కౌన్సిల్‌ నిర్వహణ  బాధ్యతలు చూసుకుంది. అయితే 2015 నుంచి ఐసీసీ దీనిని  నిర్వహిస్తోంది. ప్రతీ రెండేళ్లకోసారి జరిగే ఈ...

Wednesday, September 12, 2018 - 07:06

ఓవల్‌ టెస్ట్‌లో భారత్‌ ఓటమి పాలయ్యింది. భారత్‌తో జరిగిన ఐదో టెస్టులో ఇంగ్లండ్‌ ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 332 పరుగులు చేసి ఆలౌట్‌ అయ్యింది. ఆ తర్వాత భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 292 పరుగులు చేసి ఆలౌట్‌ అయ్యింది. దీంతో 40 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ విజృంభించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 423 పరుగులు చేసి.. భారత్‌...

Tuesday, September 11, 2018 - 07:35

ఢిల్లీ : ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో బ్రిటీష్‌ ఆటగాళ్లు పట్టుబిగించారు. మొదటి ఇన్నింగ్స్‌లో 332 పరుగులు చేసిన ఇంగ్లాండ్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 423 పరుగులకు డిక్లేర్డ్‌ చేసింది. దీంతో భారత్‌ ముందు ఇంకా 464 పరుగుల లక్ష్యం ఉంచింది. ఇప్పటికి 58 పరుగులకు కీలమైన మూడు వికెట్లు భారత్‌ కోల్పోయింది. క్రీజ్‌లో రాహుల్‌, రహానే ఉన్నారు.  మ్యాచ్‌లో విజయం...

Sunday, September 9, 2018 - 20:58

ఢిల్లీ : ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో 292 పరుగులకు భారత్ ఆలౌట్ అయ్యింది. ఈ టూర్లో చివరి టెస్ట్ మ్యాచ్ అయినా గెలిచి పరువు దక్కించుకోవాలని భారత క్రీడకారులు భావిస్తున్నారు. అందులో భాగంగా ఐదో టెస్టు మ్యాచ్ లో జడేజా, విహారీలు భారత్ ను ఆదుకున్నారు. వీరు కనీసం ఆదుకోవడం ఆ మాత్రం స్కోరు సాధించాలని చెప్పవచ్చు. విహారీ 82 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. చివరకు...

Sunday, September 9, 2018 - 16:26

అంపైర్ పై కోపం వ్యక్తం చేయడంతో ఓ క్రికెటర్ ఫీజులో కోత విధించారు. ఈ ఘటన ఇంగ్లండ్ - భారత్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో చోటు చేసుకుంది. టీమిండియాతో ఇంగ్లండ్ చివరి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నాడు. అండర్సన్ వేసిన ఇన్నింగ్స్ 29ఓవర్లో బంతి కోహ్లీ ప్యాడ్లను తాకుతూ వెళ్లింది. వెంటనే బౌలర్ అప్పీల్ చేశాడు. కానీ అంపైర్ ధర్మసేన అప్పీల్ ను తిరస్కరించాడు. కానీ...

Sunday, September 9, 2018 - 10:25

ఢిల్లీ : మన సంకల్పం ధృడంగా ఉన్నప్పుడు ఏ అవరోధాలూ మనకి అడ్డంకులు సృష్టించలేవు అంటారు. ఇండోనేషియాలో జరిగిన ఏషియాడ్‌లో పతకాలు సాధించిన కొంతమంది నేపధ్యం చూస్తే అదే నిజమనక తప్పదు. సామాన్య కుటుంబాల నుంచి వచ్చి విజయాలు సాధించించారు. సాధారణ ట్రక్ డ్రైవర్ కొడుకు అయిన భగవాన్ సింగ్ రోవర్స్ గేమ్‌లో గోల్డ్‌తో పాటు రెండు కాంస్య పతకాలు సాధించాడు. భగవాన్ సింగ్ జర్నలిజం...

Wednesday, September 5, 2018 - 15:43

ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్ లో భారత క్రీడకారులు సత్తా చాటారు. జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన క్రీడాకారులు దేశంలో అడుగు పెట్టారు. ఈసందర్భంగా కుటుంబసభ్యులు, అభిమానులు, ఇతరులు వారికి ఘన స్వాగతం పలికారు. ఇందిరా గాంధీ విమానాశ్రయంలో భారత ఏషియాడ్ మెడలిస్టులకు పూలమాలలు..శాలువాలతో సత్కరించి బ్రహ్మరథం పట్టారు. దేశానికే గర్వ కారణంగా నిలిచారని పలువురు కొనియాడారు. మొత్తం 15 రోజలు పాటు ఈ...

Pages

Don't Miss