Specials

Saturday, September 24, 2016 - 09:18
Friday, September 23, 2016 - 20:32

13 సంవత్సరాలకే హరిశ్చంద్రుడు సినిమాతో తెరంగ్రేటం..సినిమా చిత్రీకరణలో అమాయక అల్లరిపిల్లగా..కన్నడ..మలయాళం సినిమాల్లో బిజీ హీరోయిన్ గా..ఆమె నోరు విప్పితే మాటల పూదోటలో విహరిస్తున్న భావన..ప్రముఖ దర్శకుడు, నటులు జంధ్యాల గారి తొలిచిత్రం అయిన ముద్దమందారం సినిమాలో  హీరోయిన్ గా ఛాన్స్..అంతేకాదు ఆమెకు కూడా హీరోయిన్ గా అదే మొదటి సినిమా..ఆమే  అలనాటి అభినయ ప్రియ నటి 'పూర్ణిమ'తో టెన్ టీవీ...

Tuesday, September 20, 2016 - 20:29

నటుడు శ్రీకాంత్ కుమారుడు 'రోషన్' హీరోగా ఎంటరవుతున్న సినిమా 'నిర్మలా కాన్వెంట్'. 'శ్రియాశర్మ', 'రోషన్' జంటగా నటిస్తున్న ఈ సినిమాలో 'కింగ్' నాగార్జున కీ రోల్ ప్లే చేస్తున్నారు. అంతే కాదు ఈ సినిమాకు తాలీవుడ్ మన్మథుడు నాగార్జున వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కూడా. టీనేజ్ ఫ్రెష్ లవ్ స్టోరీగా తెరముందుకు వచ్చిన ఈ సినిమా రిలీజ్ కు ముందే ఫుల్ అంచనాలను పెంచేసింది..అంతేకాదు స్టార్ మ్యూజిక్...

Tuesday, September 20, 2016 - 19:57

బీసీ ఉద్యమ సారధి..ఎమ్మెల్యే బీసీ కృష్ణయ్య..కృష్ణయ్య అంటే నిప్పులాంటివాడనీ..ముట్టుకుంటే కాలుతుందని అంటున్న ఎమ్మెల్యే, బీసీ సంఘం అధ్యక్షుడు అయిన ఆర్. కృష్ణయ్యకు గ్యాంగ్ స్టర్ తో నయాంతో సంబంధాలున్నాయని వార్తలు వచ్చాయి ఈ నేపథ్యంలో టెన్ టీవీ ఫేస్ టూ ఫేస్ కార్యక్రమం నిర్వహించింది. నయాంతో ఆయనకు ఎటువంటి సంబంధాలున్నాయో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం..కాంగ్రెస్..టీడీపీ ప్రభుత్వాలు...

Monday, September 19, 2016 - 20:00

2016లో మిస్ ప్లానెట్ ఎర్త్ కాంపిటీషన్లో ఇండియా తరపున పాల్గొని 'మిస్ ప్లానెట్ ఇండియా' అవార్డును గెలుచుకున్న తెలంగాణాలోని కరీంనగర్ జిల్లాకు చెందిన రష్మీ ఠాకూర్ తో టెన్ టీవీ లైవ్ షో...అందం..ఆత్మవిశ్వాసం..సమయస్ఫూర్తి..ఇవీన్నీ మిక్స్ చేస్తే రష్మీ ఠాకూర్ చెప్పే విశేషాలను ఆమె మాటల్లోనే తెలుసుకుందాం..మోడలింగ్ రంగం నుండి బ్యూటీ కాంటెస్ట్ లోకి వచ్చాని రష్మీ తెలిపారు. అందాల పోటీలలో...

Monday, September 19, 2016 - 19:36

ప్రత్యేక హోదా కంటే రాష్ట్రాని ప్యాకేజీతోనే లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ విషయంపై తాను కట్టుబడి వున్నానని కేంద్రమంత్రి సుజనా చౌదరి స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ అంశంపై కేంద్ర మంత్రులతో పలు చర్చలు...హోదా ఇస్తానన్న ఏపీకి కేంద్రం రిక్త హస్తాలు చూపెట్టింది..హోదా కావాలని ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు..హోదా ఇచ్చే అవకాశం లేదు..భారీ ప్యాకేజీ ఇస్తామంటూ కేంద్రప్రభుత్వం..ఇలా...

Wednesday, September 14, 2016 - 18:47

ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ కలినరీ అసోసియేషన్ (ఇఫ్కా)..నేషనల్ యంగ్ చెఫ్ కాంపిటీషన్ లో హైదరాబాద్ అమ్మాయి వీణ నేషనల్ అవార్డు గెలుపొందింది. జొన్నలు, రాగులు, సజ్జలు, ఉదాలు, కొర్రలు, అరికెలు, వరిగెలు, సామలు, అవిసెలు, క్వినోవా, టెఫ్‌, ఫోయో, అమర్‌నాథ్‌లాంటి తృణధాన్యాలతో వీణ చేసిన వంటకం జాతీయ స్థాయిలో ఉత్తమ వినూత్న వంటకంగా ఎంపికైంది.
మరి ఆ డిష్ ఏంటీ ? డిష్ యొక్క ప్రత్యేకత...

Tuesday, September 13, 2016 - 18:49

సాగర్..తెలుగు టెలివిజన్ ప్రేక్షకులు.. ఏళ్లపాటు సాగిన మొగలిరేకులు సీరియల్ ని ఎలా మర్చిపోలేరో.. అందులో 'ఆర్కే నాయుడు' పాత్రలో నటించిన 'సాగర్' ని అంతకంటే మర్చిపోలేరు. 'చక్రవాకం'..'రుతురాగాలు' వంటి సీరియల్స్ లో ట్యాలెంట్ చూపారు. ప్రస్తుతం ఇతను వెండితెరపై కనిపిస్తున్నాడు. 'సాగర్' హీరోగా, రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ నిర్మించిన చిత్రం 'సిద్దార్థ'. లంకాల బుచ్చిరెడ్డి...

Sunday, September 11, 2016 - 20:15
Saturday, September 10, 2016 - 21:11

గతంలో త్రివిక్ర‌మ్ పంచ్ డైలాగ్స్ ల‌ను పెర్ఫెక్ట్ గా పేల్చే క‌మెడియ‌న్ గా సునీల్ కు మంచి పేరుంది. అసలు త్రివిక్ర‌మ్ ప‌ర్టిక్యుల‌ర్ గా సునీల్ కోస‌మే మంచి మంచి కామెడీ స‌న్నివేశాలు సృష్టించేవాడు. మరి సునీల్ హీరో అయిపోయాక ఆ స్థాయి కమెడియన్ తెలుగు ఇండ్రస్టీలో లేరనే చెప్పుకోవాలి. ఆ ప్లేస్ ను రీప్లేస్ చేసే కమెడియన్ నటుడు దొరికేశాడు..గోదావరి జిల్లాల యాస..కౌంటర్ కు రీ కౌంటర్......

Friday, September 9, 2016 - 18:28

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ నిర్వహించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని మోసం చేసిన ఎన్డీయే ప్రభుత్వంపై జనసేనాని నిప్పులు చెరిగారు. గెడ్డం గీసుకున్నంత తేలిగ్గా రాష్ట్రాన్ని విడగొట్టారని యూపీఏ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమాంధ్ర ఎంపీల్లారా పార్లమెంట్ కు వెళ్లేటప్పుడు ఒంటికి కారరం రాజుకుని..కారం తిని వెళ్ళండి...

Wednesday, September 7, 2016 - 20:50

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సీఎం, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్యతో టెన్ టివి ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. తన రాజకీయ ప్రస్థానం గురించి వివరించారు. మరిన్ని విషయాలను ఆయన మాటల్లోనే...
'పార్టీ ఫిరాయింపు రాజకీయాలు అభిలషణీయం కాదు. ఇది జాతీయ సమస్య. ఫిరాయింపుల కట్టడిపై అన్ని పార్టీలు దృష్టి పెట్టాలి. లేకపోతే...

Monday, September 5, 2016 - 12:30

పెళ్లిచూపులు సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న కమేడియన్ ప్రియదర్శితో టెన్ టీవీతో ప్రత్యేక లైవ్ షోను నిర్వహించింది. మరి ప్రియదర్శి వినాయక చవితి పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం..చిన్నప్పటి నుండి తమ ఇంట్లో మట్టి వినాయుడ్నినే పూజించేవారమని ప్రియదర్శి తెలిపారు. 'నా చావు నేను ఛస్తా నీకెందుకు'అనే టైటిల్ తో ఓ పుస్తకం రాద్దామనుకుంటున్నానని...

Saturday, September 3, 2016 - 20:38

పవర్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ తో టెన్ టివి స్పెషల్ చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. ఇటీవల విడుదలైన జనతా గ్యారేజ్ సినిమా విశేషాలను వివరించారు. మరిన్ని వివరాలను ఆయన మాటల్లోనే....
'స్టార్ హీరోలను అన్ని వర్గాల వారు లవ్ చేస్తారు. నేను ఒక సెక్షన్ కోసం సినిమా చేయను. అన్ని వర్గాలవారి కోసం సినిమా చేస్తాను. మెసేజ్ ఇవ్వడం నాకు ఇష్టం...

Saturday, September 3, 2016 - 15:10

తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సందడి మొదలైంది. గణేష్ మండపాలు సిద్ధమయ్యాయి. విగ్రహాల కొనుగోళ్లు జోరందుకున్నాయి. ఈ సందర్భంగా మట్టి వినాయకుల ఏర్పాటుపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో హైదరాబాద్ జిందాబాద్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు. రసాయనాలతో చేసే విగ్రహాలకు దూరంగా ఉండాలన్నారు. మట్టి గణపయ్యే ముద్దని తెలిపారు. సంతోషకరంగా జరుపుకునే వినాయక చవితిని...

Tuesday, August 30, 2016 - 22:35

దేశ వ్యాపితంగా కార్మిక సంఘాలు సెప్టెంబర్ 2 న సమ్మెకు పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందని కార్మిక నేతలు మండిపడుతున్నారు. కార్మిక సంఘాలను చర్చలకు ఆహ్వానించకుండా మొండి వైఖరితో కార్మికుల హక్కులను కాలరాస్తుందంటూ నేతలు పేర్కొంటున్నారు... ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో ఉమా మహేశ్వర రావు (సిఐటియూ), ఒబులేషు (ఎఐటియూసి), వెంకట సుబ్బయ్య...

Monday, August 29, 2016 - 20:40

విశాఖ : కేంద్ర ప్రభుత్వ విధానాలు కార్మికుల ఉనికికే ప్రమాదంగా పరిణమిస్తున్న తరుణంలో కార్మిక లోకం గళమెత్తనుంది. కనీస వేతన చట్టం అమలు, కార్మికుల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా సెప్టెంబర్ 2 న సమ్మె సైరన్ మోగించనుంది..సమస్యల సాధనే లక్ష్యంగా దేశ వ్యాప్త సమ్మెకు రంగం సిద్ధమయ్యింది.

కదం తొక్కనున్న కార్మిక దండు
కార్మిక దండు...

Monday, August 29, 2016 - 20:33

కేంద్ర ప్రభుత్వ విధానాలతో కార్మికుల ఉనికికి పెను ప్రమాదంగా పరిణమిస్తున్న తరుణంలో కార్మిక లోకం గళమెత్తనుంది. కనీస వేతన చట్టం అమలు, కార్మికుల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా సెప్టెంబర్ 2 న సమ్మె సైరన్ మోగించనుంది..సమస్యల సాధనే లక్ష్యంగా దేశ వ్యాప్త సమ్మెకు రంగం సిద్ధమయ్యింది. సిఐటియు, ఎఐటియుసి, ఐఎన్‌టియుసి, హెచ్‌ఎంఎస్‌, ఎఐయుటియుసి, ఐఎఫ్‌టియు, టియుసిసి, వైఎస్‌ఆర్‌టియు,బ్యాంకులు,...

Sunday, August 28, 2016 - 20:31

మాటల మాంత్రికుడిగా పేరున్న నేత ..కాంగ్రెస్ పార్టీ తరపున రాజమండ్రి నుండి ఎంపీగా పనిచేశారు. తెలివైన..పరిణితి కలిగిన రాజకీయ వేత్త..రాష్ట్ర విభజన అనంతరం రాజకీయ సన్యాసం తీసుకున్నారు. తన మాటల చతురతతో రాష్ట్ర...దేశ రాజకీయాలలో ఆయనదో ప్రత్యేకమైన స్టైల్...ఆయనే ఉండవల్లి అరుణ్ కుమార్..టెన్ టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఆసక్తికర వ్యాఖ్యల్ని ఆయన మాటల్లోనే విందాం..ఆంధ్ర ప్రదేశ్...

Friday, August 26, 2016 - 20:40

లవ్ కాన్సెప్ట్ అంటేనే బిస్కెట్ అని పెళ్ళి చూపులు సినిమా హీరో విజయ్ దేవరకొండ అంటున్నాడు..తాను నాల్గవ తరగతి చదివేరోజుల్లోనే ఓ బుక్ రాయాలనుకున్నాని విజయ్ పేద్దఇం టిలిజెంట్ లా ఫోజ్ పెట్టి మరీ చెప్పాడు..ఇంతకీ అసలు విషయం ఏమంటే..ఎటువంటి అంచనాలూ లేకుండా వచ్చిన 'పెళ్ళిచూపులు' సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఎవడే సుబ్రమణ్యం సినిమాతో ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ మరోసారి...

Wednesday, August 24, 2016 - 19:59

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో జోనల్ వ్యవస్థను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ అంశంపై కేంద్రప్రభుత్వానికి లేఖ కూడా రాయనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు మేలు జరగాలంటే జోనల్ వ్యవస్థ కొనసాగించాలా? పునర్వవస్థీకరించాలా? లేక పూర్తిగా రద్దు చేయాలా?అ అంశంపై టెన్ టీవీ ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో జి.వెంకట్ రెడ్డి (టీ.జాక్ కో ప్రతినిధి...

Sunday, August 21, 2016 - 22:22

 

 

Thursday, August 18, 2016 - 13:32

రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని నటుడు నందుతో టెన్ టివి స్పెషల్ చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా నందు,   ఆయన అక్క, చెల్లిలు పలు విషయాలను తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...
 

Wednesday, August 17, 2016 - 20:56

ఆర్థిక వ్యవసాయ రంగ నిపుణులు ప్రొఫెసర్ జయతీఘోష్ తో టెన్ టివి ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తిరమైన విషయాలు తెలిపారు. ఆ వివరాలను ఆమె మాటల్లోనే.. 'గత 25 ఏళ్ల సంస్కరణల ఫలమే నేడు కోట్లాదిమందికి ఉపాధి లేకపోవడం కొత్తగా ఉద్యోగాలేవి..? 
ఆర్థిక విధానంలో సమతుల్యత లోపించింది. వనరులను అభివృద్ధికి వినియోగించడం కంటే దోపిడీ పెరిగిపోయింది. 
25 ఏళ్ల తర్వాత మనమే...

Tuesday, August 16, 2016 - 21:10

సఫాయి పనిని ఒక కులంతో ముడిపెట్టారని... ఇది బానిసత్వంతో సమానమని రామన్ మెగసెసె అవార్డు గ్రహీత, సఫాయి కార్మిక ఆందోళన్ జాతీయ కన్వీనర్ బెజవాడ విల్సన్ అన్నారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. మల మూత్రాలను చేతులతో ఎత్తివేయడం నాగరికతకే అవమానం అన్నారు. సఫాయి కార్మికులు అస్తిత్వాన్ని ఈ దేశం గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వివరాలను ఆయన మాటల్లోనే..
'1993లో...

Wednesday, August 10, 2016 - 18:59

కథ స్వంతంగా రాసుకుని స్ర్కీప్లే రాయటం వల్లనే సినిమాకు సినిమాకు మధ్య ఆలస్యమవుతోందని మనమంతా సినిమా దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి తెలిపారు. ఐతే,అనుకోకుండా ఒకరోజు, సాహసం లాంటి సినిమాలతో ప్రేక్షకులలో ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడిగా తనదైన శైలితో మంచి గుర్తింపు తెచ్చుకున్న చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కిన థ్రిల్లింగ్ ఫ్యామిలీ చిత్రం మనమంతా.మళయాల స్టార్ హిరో మోహన్ లాల్ , హీరోయిన్...

Pages

Don't Miss