Specials

Saturday, November 19, 2016 - 21:14

నోట్ల రద్దు దేశాన్ని కుదిపేస్తోంది. భారతదేశం నోట్ల భారతంగా మారిపోయింది. ఈ నిర్ణయం నల్ల కుబేరులను నియంత్రించేందుకేనా? నోట్ల రద్దుతో వారి నిజంగా నిద్ర పట్టటంలేదా? ఈ నిర్ణయంతో నల్లధనం నియంత్రించబడుతుందా? నోట్ల రద్దుతో సామాన్యులు పడుతున్న కష్టాలు సమాధానం ఎవరు చెబుతారు? కార్మికుల కండగండ్లు తీర్చేదెవరు? రైతన్నల కష్టాలకు ఎవరు అండగా వుంటారు? ప్రస్తుతం దేశంలో వున్న ప్రధాన సమస్య...

Wednesday, November 16, 2016 - 20:06

మైనింగ్‌ మాఫియాగా ఆరోపణలు..మూడేళ్లు జైలు జీవితం..బెయిల్‌పై విడుదల..ఇదీ గాలి జనార్దనరెడ్డి చరిత్ర..బుధవారం తన కుమార్తె బ్రహ్మణీరెడ్డి పెళ్లిని నభూతో అన్న రీతిలో జరిపారు. కుమార్తె వివాహం సందర్భంగా ఆహ్వాన పత్రిక ఓ సంచనలం అయ్యింది. ఇప్పుడు వివాహం..మరో సంచలనం వందల కోట్లు ఖర్చుపెట్టి వివాహం జరిపిస్తున్నారు. ఇది అసలు విషయం కాదు. కానీ పాతనోట్లను రద్దు చేస్తూ కేంద్రం ప్రభుత్వం...

Tuesday, November 15, 2016 - 20:10

పెద్ద నోట్ల రద్దుతో రైతులు వ్యవసాయ కూలీలు పలు ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. 10టీవీ కొన్ని కేంద్రాలను పరిశీలించింది. మలక్ పేటలో ఉల్లిమార్కెట్ లో పెద్దనోట్లు మార్పిడి కుదరక..చిల్లర నోట్లు దొరక్క ఉల్లి రైతులు పలు కష్టాలకు లోనవుతున్నారు. అటు గుంటూరు మిర్చి మార్కెట్ కు కూడా నోట్ల కష్టాలు తప్పలేదు..ఇలా పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా పలు ఇబ్బందులను ప్రజలు ఎదుర్కొంటున్నారు. పెద్ద...

Sunday, November 13, 2016 - 12:44

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దుతో నల్లకుబేరులు నానా తంటాలు పడుతున్నారు. తమ వద్ద ఉన్న నల్లధనాన్ని వైట్ చేసేందుకు సరికొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో ఎంతో కొంత ముట్టజెపుతామంటూ.. కమీషన్‌ దందాకు దిగుతున్నారు. అదేవిధంగా.. భారీ మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేస్తూ బ్లాక్‌మనీని విదిలించుకునే పనిలో పడ్డారు. నల్లకుబేరుల నోట్ల కట్టలను...

Sunday, November 13, 2016 - 11:16

హనీష్‌, కన్నడ భామ చిరాశ్రీ జంటగా శ్రీ కనకదుర్గా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై కె.సూర్యనారాయణ దర్శకత్వంలో ఎం.మారుతిప్రసాద్‌, ఎన్‌.రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ఆమె..అతడైతే`. యశోకృష్ణ సంగీతం అందించిన ఈ సినిమా విడుదలయ్యింది. ఈ సందర్భంగా ఈ సినిమా దర్శకుడు సూర్యనారాయణ, హీరో అనీష్,హీరోయిన్ చిరాశ్రీలతో టెన్ టీవీ చిట్ చాట్ చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు సూర్యనారాయణ...

Saturday, November 5, 2016 - 21:18

'అడవిలో లాస్ట్‌ బస్‌' అనే సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో రాకేందు మౌళి రెండు పాటలు రాశారు. గౌతం మీనన్ దర్శకత్వం వహించిన సాహసమే శ్వాసగా సాగిపో సినిమాలో ర్యాప్ సాంగ్ సింగింగ్ ...గాయకుడు..మ్యూజిక్ డైరెక్టర్, పాటల రచయిత..ప్రముఖ పాటల రచయిత వెన్నెలకంటి కుమారుడు అయిన రాకేందుమౌళి వెన్నెలకంటితో రాకేందు మౌళి తో టెన్ టీవీ స్పెషల్ చిట్ చాట్.. క్రిమినల్ సినిమాలో ప్రియా ప్రియతమా...

Saturday, November 5, 2016 - 20:23

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకుంది. తాజాగా జరిపిన సర్వేలో డెమాక్రటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ తన ప్రత్యర్థి రిపబ్లికన్‌ అభ్యర్థి ట్రంప్‌పై కేవలం 2 శాతం ఆధిక్యతతో కొనసాగుతున్నారు. ఫాక్స్‌ న్యూస్‌ తాజాగా జరిపిన సర్వేలో ఇద్దరి మధ్య పోటీ పోటా పోటీగా ఉన్నట్లు తేలింది. డొనాల్డ్‌ ట్రంప్‌కు 43 శాతం ఓటర్ల మద్దతు లభించగా హిల్లరీకి 45 శాతం మద్దతు ఉన్నట్లు...

Wednesday, November 2, 2016 - 21:45

ఎపి ప్రజలు ప్యాకేజీ కాదు.. ప్రత్యేకహోదా కావాలని కోరుతున్నారని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఫేస్ టు   ఫేస్ కార్యక్రమంలో పాల్గొని, మాట్లాడారు. ఎపి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉందన్నారు. మరిన్ని వివరాలను ఆయన మాటల్లోనే..
'వామపక్షాలకు ఆదరణ లేదనడం సరికాదు. విభజన అంశాలను నెరవేర్చ లేదు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయలేదు. విభజన హామీలను సక్రమంగా అమలు...

Wednesday, November 2, 2016 - 21:27

హీరో సుమంత్ తో టెన్ టివి స్పెషల్ చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన నటించిన 'నరుడా డోనరుడా'.. మూవీ విషయాలు తెలిపారు. పలు అసక్తికరమైన విషయాలను వివరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

Thursday, October 27, 2016 - 21:13

సీఎం చంద్రబాబు బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్నారని సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి విమర్శించారు. చంద్రబాబు ఎపి అభివృద్ధికి ఆంటంకంగా మారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు మధుతో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందన్నారు. విదేశీ కంపెనీలకు కట్టబెట్టేందుకు ప్రజల నుంచి భూముల లాక్కుంటుందని మండిపడ్డారు....

Saturday, October 22, 2016 - 11:14

శ్రీ అచ్యుత ఆర్ట్స్ పతాకంపై చంద్రశేఖర్ ఆజాద్ నిర్మాతగా వెంకట్ కాచర్ల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా "తను వచ్చెనంట". తేజ కాకుమాను, రేష్మి గౌతమ్, ధన్య బాలకృష్ణన్ నటిస్తున్న ఈ సినిమా రొమాంటిక్ లవ్ స్టోరీతోగా తెరకెక్కింది. హార్రర్, కామెడీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా సక్సెస్ తో చిత్ర టీమ్ మంచి జోష్ మీద వుంది. హాలీవుడ్ సినిమాల్లో కనిపించే "జాంబీస్" ఈసారి తెలుగు సినిమాలో...

Monday, October 17, 2016 - 19:59

నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ – టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న ఇజం సినిమా ఈ నెల 21న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ రూపొందించిన ‘ఇజం’ చిత్రంలో హీరో నందమూరి కల్యాణ్ రామ్ ‘సిక్స్ ప్యాక్’లో కనిపించనున్నాడు. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఇజం సినిమా స్టోరీ, హైలెట్స్ ఇండ‌స్ట్రీలో సినిమాకు పాజిటివ్ టాక్‌...

Sunday, October 16, 2016 - 22:41

తెలంగాణ రాష్ట్రంలో సీపీఎం మహాజన పాదయాత్రకు  శ్రీకారం చుట్టింది. 31 జిల్లాలు... 5 నెలలు.. 4 వేల కిలో మీటర్లు పాదయాత్ర చేయనున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకోనున్నారు. ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో పాదయాద్ర జరుగనుంది. ఎనిమిది మంది బృందం పాదయాత్రలో పాల్గొననున్నారు. రేపు ఇబ్రహీంపట్నంలో మహాజన పాదయాత్రను అంబేద్కర్ మనువడు ప్రకాశ్ అంబేద్కర్...

Sunday, October 16, 2016 - 20:15

హైదరాబాద్ : తెలంగాణలో ప్రజాసమస్యల అధ్యయనం కోసం.. సీపీఎం.. నేడు మహాజన పాదయాత్రకు శ్రీకారం చుడుతోంది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలోని ఎనిమిది మంది సభ్యుల బృందం... రాష్ట్ర వ్యాప్తంగా ఐదు నెలల పాటు 4వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయనుంది. సమగ్ర సామాజిక అభివృద్ధి సాధనే లక్ష్యంగా ఈ పాదయాత్ర సాగించనున్నట్లు తమ్మినేని వీరభద్రం తెలిపారు. 
...

Wednesday, October 12, 2016 - 22:09

టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణతో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తరమైన అంశాలను తెలిపారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

Saturday, October 8, 2016 - 21:03

ఏపీ చంద్రబాబు నాయుడు అత్యంత ప్రతిష్టాత్మకం చేపట్టిన రాష్ట్ర రాజధాని నిర్మాణమైన అమరావతి రాజధాని నిర్మాణాన్ని నిర్మించేందుకు సిద్ధపడింది. అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా అమరావతిని నిలుపుతామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే ప్రకటిస్తున్నారు. అమరావతి నిర్మాణానికి  స్విస్ చాలెంజ్ విధానాన్ని అమలుపరిచేందుకు అన్ని ప్రయత్నాలు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ...

Saturday, October 8, 2016 - 16:06

కీ.శే.శ్రీమతి చిటుకుల అరుణ సమర్పణలో సందీప్ క్రియేషన్స్ బ్యానర్ పై సందీప్, భవ్యశ్రీ, రణధీర్, కోమలి తారాగణంగా రూపొందుతోన్న చిత్రం 'నేను సీతాదేవి'. శ్రీనివాస్ మల్లం దర్శకత్వంలో చిటుకుల సందీప్ ఈ చిత్రాన్ని నిర్మించారు. చైతన్య రాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు. చిత్రీకరణ నుండి అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న 'నేను సీతాదేవి' సినిమా ఈనెల 14న రిలీజ్ కానుంది..ఈ నేపథ్యంలో చిత్ర...

Saturday, October 8, 2016 - 09:17
Friday, October 7, 2016 - 20:05

అనేక కారణాలతో వివాదాస్పదమవుతున్న హైదరాబాద్‌ మెట్రోరైల్‌ ప్రాజెక్ట్ ..ప్రారంభం కూడా అంతే వివాదస్పదమవుతోంది. ప్రాజెక్ట్‌ ఎప్పుడు పూర్తవుతుందో, ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి. ఇటు ప్రభుత్వంగానీ, అటు ఎల్‌అండ్‌టీ గానీ స్పష్టం చెయ్యడం లేదు. ఈ ఏడాది మొదట్లో అని ఒకసారి...జూన్‌లో అని మరోసారి...దసరాకి ప్రారంభమవుతుందని మరోసారి వాయిదా వేస్తూ వస్తున్నారు. మెట్రో...

Friday, October 7, 2016 - 20:04

నగరంలో మెట్రో ప్రాజెక్టు మొదటి నుండి వివాదాస్పదంగానే కొనసాగుతోంది. నగరంలో దాదాపు 72 కిలోమీటర్ల మేర ఆరుదరశల్లో పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టు కోసం నగర ప్రజలు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ప్రతీవారు చెప్పే విషయం నగరంలో నానాటికి పెరుగుతున్న ట్రాఫిక్. మెట్రో ప్రాజెక్టుతో నైనా నగరవాసులకు ట్రాఫిక్ కష్టాలు తప్పుతాయని ఆశతో ఎదురు చూస్తున్నారు. కాగా ఇది ఎప్పుడు పూర్తవుతుందో...

Friday, October 7, 2016 - 14:06

సూపర్ సింగర్ పర్నికతో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా పలు అసక్తికరమైన విషయాలు తెలిపింది. ఈ ఫీల్డ్ కు వస్తానని అనుకోలేదని చెప్పారు. సింగర్ గా జర్నీ చాలా బాగుందన్నారు. పెళ్లి తర్వాత కూడా చాలా బాగుందని తెలిపారు. ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇంట్లో పాడుతానని చెప్పారు. ఆమె పలు పాటలను పాడి వినిపించారు. ఆమె తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..  

 

Sunday, October 2, 2016 - 21:59

కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డితో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తిరమైన విషయాలు తెలిపారు.  
'ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజం. టీఆర్ ఎస్ కు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యామ్నాయం. బీజేపీకి ఇక్కడ అవకాశాల్లేవు.. ఆ పార్టీకి ఇక్కడ అడ్రస్ కూడా లేదు. ఇప్పటికే టీఆర్ ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఏర్పడింది. మైనారిటీలకు, ఎస్టీలకు 12శాతం...

Sunday, October 2, 2016 - 20:43

 

 

Saturday, October 1, 2016 - 22:06

అభిమానానికి అర్థం మారుతుంది. ఆత్మీయతకు వెలకడుతున్నారు. అనురాగానికి వెలువలేకుండా చేస్తున్నారు. యాంత్రికజీవనంలో పడి మరమనుషుల్లా మారుతున్న మనుషులు ఏం కోల్పోతున్నారో తెలుస్తోందా..? అదే తెలిస్తే ఇలా ప్రవర్తించరు. ఇలా ఉండరు కూడా... !ప్రతీ క్షణ డబ్బు, ఆస్తులు కూడబెట్టుకోవడం కోసమే బ్రతుకుతున్నారు. ఇక ప్రేమాభిమానాలను పంచుకునేదెప్పుడు..? ఒక్కసారి ఎవరివారు ప్రశ్నించుకుంటే.....

Saturday, October 1, 2016 - 21:24

సీఎల్పీ ఉప నేత, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లుభట్టి విక్రమార్కతో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. ఆ వివరాలను ఆయన మాటల్లోనే...
'ప్రాజెక్టుల నిర్మాణంలో కాంగ్రెస్ నేతలు అవినీతికి పాల్పడలేదు. నిజంగా అవినీతికి పాల్పడితే ప్రాసిక్యూట్ చేయిడానికి కేసీఆర్ కు ఎందుకు భయం. సొమ్ములు దోచుకున్న కాంట్రాక్టర్లలో కాంగ్రెస్...

Saturday, September 24, 2016 - 19:53

మోగాస్టార్ చిరంజీవి..విక్టరీ వెంకటేశ్, నాగార్జున,ఈనాటి యువ హీరోలు చరణ్, బన్నీ, ఎన్టీఆర్ ఇలా హీరోలు ఎవరైనా సరే..వాళ్లు హీరోలనిపించుకోవాలంటే వారి వెనుక మరొకరి కృషి వుంటుంది. నటుల్ని హీరోల్ని చేసే రియల్ హీరో లెవరు? ఏక్షన్ సినిమాలకు వారు లేకుంటే అసలు కథే వుండదు.. మరి ఏక్షన్ సీన్స్ పండాలన్నా..వాటిని చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేయాలన్నా..హీరోలతో విలన్ల కాళ్లు, చేతులు...

Pages

Don't Miss